Friday, April 26, 2024

రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్: రాంబాబు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ అని వైసిపి ఎంఎల్ఎ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా రాంబాబు ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి సొమ్మును వేరు ఖాతాలకు బదిలీ చేయడం ఆర్థిక నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా పెట్టుబడి లేకుండా వేల కోట్ల సామ్రాజ్యం ఏర్పాటు చేశాడని, చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడ్డా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డా చర్యలు తప్పవన్నారు. మార్గదర్శి ఖాతాదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాంబాబు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News