Monday, June 3, 2024

తిరుమలకు వెళ్లనున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిమరులలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి రేపు రేవంత్ హైదరాబాద్‌కు రానున్నారు. ఇతర కార్యక్రమాల కారణంగా పరిశ్రమల శాఖ సమీక్షను సిఎం రద్దు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News