Tuesday, March 21, 2023

నిజామాబాద్ జిల్లాలో ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు, కంటైనర్ అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News