Saturday, December 14, 2024

సామ్‌సంగ్ నుంచి ఒఎల్‌ఇడి టీవీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ టీవీ బ్రాండ్ సామ్‌సంగ్ ఒఎల్‌ఇడి టీవీ శ్రేణిని న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 4కెతో విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది డీప్ బ్లాక్స్, క్లీన్ వైట్స్, లైవ్లీ రంగులను అందిస్తుంది. సామ్‌సంగ్ ఒఎల్‌ఇడి టీవీ శ్రేణిలో అన్ని మోడళ్లు దేశంలోనే తయారవుతున్నాయి.ఇది ఎస్95సి, ఎస్90సి అనే రెండు సిరీస్‌లను కలిగి ఉంటుంది.

రెండు సిరీస్‌లు 77-అంగుళాలు, 65-అంగుళాలు, 55-అంగుళాలలో మూడు పరిమాణాలలో రూ.169,990 ధర నుంచి ప్రారంభమవుతాయి. ఒఎల్‌ఇడి టీవీ దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లు, సామ్‌సంగ్.కామ్, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News