Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
కటకట లేనే లేదు
గోధుమల దిగుమతి అవసరం లేదు
కేంద్రం తరఫున వివరణ
బ్లూమ్‌బెర్గ్‌కు జవాబు
న్యూఢిల్లీ : గోధుమల దిగుమతి ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. ప్రజలకు అవసరం అయిన గోధుమ...
విదేశీ మదుపరులు భారతీయ ఈక్విటీల్లో రూ.44,500 కోట్లు పెట్టారు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు(ఎఫ్‌పిఐ)ల నిరంతర కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్‌లో సెంటిమెంట్లు బుల్లిష్‌గా మారాయి.గత నెలలో నికర కొనుగోలుదారులుగా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల పట్ల విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు, అమెరికాలో...
రష్దీకి సంఘీభావంగా న్యూయార్క్‌లో సమావేశం
న్యూయార్క్: ఇటీవల కత్తిపోట్లకు గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీకి సంఘీభావంగా శుక్రవారం న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో సాహితీవేత్తలు, ప్రచురణకర్తలు, రచయితలు సమావేశమై రష్దీ రచనలను పఠించారు. రష్దీ అధ్యక్షుడిగా ఉన్న సాహితీ,...
సిరియాలో రాకెట్ దాడి: 15 మంది మృతి
బీరుట్: సిరియాలో టర్కీ మద్దతుగల తిరుగుబాటు దళాల అధీనంంలోని అల్ బాబ్ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన రాకెట్ దాడిలో 15 మంది పౌరులు మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు. టర్కీ...
చంద్రునిపై దిగడానికి అనువైన 13 ప్రాంతాల ఎంపిక
వాషింగ్టన్ : ఆర్టిమిస్ కార్యక్రమం కింద చంద్రుని పైకి 2024 నాటికి వ్యోమగాములు చేరుకోడానికి వీలుగా చంద్రుని దక్షిణ ధ్రువంపై 13 ప్రాంతాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. దక్షిణ...
దర్యాప్తు సంస్థతో ఇమ్రాన్ ఢీ.. ఎప్పుడైనా తప్పని అరెస్టు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఎ అరెస్టు చేయనుంది. నిషేధిత నిధుల సంబంధిత కేసులో ఇమ్రాన్‌ఖాన్ తమ నోటీసులకు అనుగుణంగా హాజరుకాకపోవడం, పైగా వీటిని తిట్టిపోయడంపై...
ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు కలిగి ఉండడం వంటివి కాన్యర్ మరణానికి దోహదమవుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా...
ఆర్థిక ఊబిలో బంగ్లాదేశ్!
పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకొన్న బంగ్లాదేశ్ కూడా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయిందంటే నమ్మబుద్ధి కాదు. కాని ఇది పచ్చి నిజం, చేదు నిజం. కొవిడ్ -19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, డాలర్...
ఐఐఐతోనే నెంబర్ 1
ఇన్నోవేషన్.. ఇన్‌ఫ్రా స్ట్రక్చర్.. ఇన్‌క్లూజివ్‌నెస్
తెలంగాణ ప్రగతి మంత్రం
ఈ త్రీసూత్రం
దేశాభివృద్ధికీ ఇదే సూత్రం
మన పథకాలు కావాలంటూ పొరుగు రాష్ట్రాల్లో ప్రజల ధర్నాలు రాష్ట్ర
ప్రగతికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తలసారి...
కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీ: పలువురు మృతి
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గురువారం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో రెండు విమానాలు దిగేందుకు ప్రయత్నించిన తర్వాత వాట్సన్‌విల్లే నగరంలో...
కొవిడ్ వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు మందలింపు
న్యూఢిల్లీ : కొవిడ్ 19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు గట్టిగా మందలించింది. అల్లోపతి ఔషధాలు,...
ట్రంప్ పర్యటన ఖర్చు రూ. 38 లక్షలు!
ఆర్‌టిఐ దరఖాస్తుకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020లో జరిపిన 36 గంటల భారత పర్యటన సందర్భంగా వసతి, భోజనాలు, రవాణా తదితర సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం...
హంబన్‌టొట చేరిన చైనా నిఘా నౌక
కొలంబో : భారత్, అమెరికా దేశాలు ఎంతగా ఆందోళన వ్యక్తం చేసినా, శ్రీలంక బేఖాతరు చేస్తూ అనుమతులు ఇవ్వడంతో చైనా నిఘా నౌక “యువాన్ వాంగ్5”మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో హంబన్‌టొట...
కరీంనగర్‌లో సామూహిక జాతీయ గీతాలాపన
కరీంనగర్: నగరంలో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ గీతాలాపనలో ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు, నగరవాసులతో కలిసి...
విమానం ‘మోత’
భారీగా
పెరిగిన
అమెరికా
విమాన
ఛార్జీలు
గతంలో యూఎస్‌కు సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.75వేలు
ఇప్పుడు రూ.2లక్షల పైమాటే రెండితలకు పైగా
పెరగడంతో ప్రయాణికుల గగ్గోలు సీజన్
ఆరంభం కావడంతో పోటెత్తుతున్న...
అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా
హైదరాబాద్ వెలిగిపోతోంది : వ్యోమగామి రాజాచారి
న్యూఢిల్లీ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత నౌకాదళం ఆరు ఖండాలకు నౌకలను పంపి వేడుకలను నిర్వహించగా,...
అఫ్ఘాన్‌లో తాలిబన్ల పాలనకు ఏడాది
కాబుల్: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడి సోమవారం నాటికి ఏడాదయ్యింది. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున అఫ్ఘాన్ రాజధాని కాబుల్ నగరాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత దేశంలో వేగంగా పరిణామాలు...
ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
న్యూఢిల్లీ: భారత్ స్వాతంత్య్రం వచ్చాక అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగింది. ప్రస్తుతం 3.17 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూనైటెడ్ కింగ్‌డమ్...
కఠోర చమత్కృతుల ఆస్కార్ వైల్డ్
Oscar Wilde (1854 - 1900)
కళ కళ కోసమే. కళ (Art) ఏక కాలంలో బాహ్యం, ప్రతీకాత్మకం (Symbol) - Oscar Wilde.
పగిలిన నీ చితాభస్మ కలశం
పరాయి కన్నీళ్ళతో నిండ నున్నది,
ఏడ్చే వాళ్ళంతా...
ఉత్సాహంగా మార్కెట్లు
గతవారం 960 లాభపడిన సెన్సెక్స్
పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59...