Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
నలుపుపై విషం చిమ్మిన తెలుపు
అమెరికా సూపర్ మార్కెట్‌లో కాల్పులు
10 మంది నల్లజాతీయుల మృతి
బఫెల్లో ఆటవికం రిలేకు ఏర్పాట్లు
సైనిక దుస్తులు ఒంటికి కవచం
బఫెల్లో (అమెరికా) : ఇక్కడి టాప్స్ ఫ్రెండ్లీ సూపర్‌మార్కెట్‌లో 18 సంవత్సరాల...
మొన్న ఎగుమతులు.. నిన్న నిషేధం..
ఇదీ మోడీ సర్కార్ మాయాజాలం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపాటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిలకడలేని విధానాలు, చర్యలతో ప్రపంచ దేశాల ఎదుట భారత్...
డేంజర్ బెల్స్
8 శాతానికి దగ్గర్లో రిటైల్ ద్రవ్యోల్బణం
ఆర్‌బిఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచొచ్చు: నిపుణులు
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణంతో రాబోయే పరిస్థితులు...
సెమీస్‌లో స్వియాటెక్, జ్వరేవ్
ఇటాలియన్ ఓపెన్
రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (పోలండ్) సెమీఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), నాలుగో సీడ్ స్టెఫానొస్...
మొక్కల్లో చందమామ
ముందుముందు కనువిందు
మనిషి యాత్రకు ఏర్పాట్లు
పంటలు ప్రాణవాయువు ఉత్పత్తి
భువికి వచ్చిన విశ్వాంతర నాట్లు
వాషింగ్టన్ : చంద్రుడిపై కూడా మొక్కలు పెరుగుతాయని నిరూపితం అయింది. చంద్ర మండలపు మట్టిలో తొలిసారిగా పెంచిన...
కరెన్సీపై కరోనా వైరస్ ఉట్టిమాటే
నిజాలు తేల్చిన పరిశోధకులు
వాషింగ్టన్ : కరెన్సీ నోట్లపై కొవిడ్ వైరస్ కణాలు ఎక్కువ కాలం మనజాలవని ఇప్పటి పరిశోధనలలో వెల్లడైంది. నోట్లపై ఈ సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమించిన వెంటనే అంతరించి...
గోల్ఫ్‌లో దీక్ష డాగర్‌కు పసిడి
బధిరుల ఒలింపిక్స్
న్యూఢిల్లీ: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్)లో భారత గోల్ఫర్ దీక్ష డాగర్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల విభాగం ఫైనల్లో దీక్ష 54 తడాతో అమెరికాకు...
10 ఎన్‌జివోలపై ముడుపుల కేసు : సిబిఐ
న్యూఢిల్లీ : విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్ , రెన్యువల్ చేయించడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) 10 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఒలు)...
రూపాయి మహా పతనం!
అమెరికా డాలర్‌తో రూపాయి విలువ ఇంతకుముందెన్నడూ లేనంత అథమ స్థాయికి పడిపోయింది. మే 9 మంగళవారం నాడు ఒక డాలర్ కిమ్మత్తు రూ.77.50కు సమానం అయింది. ఆ తర్వాత అదే రోజు స్వల్పంగా...
రోగుల ఆత్మీయ మిత్రులు నర్సులే!
ఆసుపత్రి కరోనా వార్డులో అవిశ్రాంతంగా సేవలు నిర్వహించిన నర్సులు రోగుల చికిత్సలో తమ ప్రాణాలను అడ్డుపెట్టడం, అదే కరోనా విష కోరలకు చిక్కి పలువురు నర్సులు తనువు చాలించడం మనందరి హృదయాలను కలిచి...
భారత్ జిడిపి అంచనా 6.7 శాతానికి కోత
ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం: మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: వచ్చే రెండు సంవత్సరాల పాటు భారతదేశం ఆర్థిక వృద్ధి రేటు అంచనాను అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తగ్గింది. ప్రపంచ మందగమనం, చమురు ధరల...
బంగారం పెరగొచ్చు
ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు ఆందోళనలే కారణం
పసిడిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల మొగ్గు
డిమాండ్ వల్ల ధర పెరగనుందంటున్న నిపుణులు
రెండేళ్ల గరిష్ఠానికి ఇటిఎఫ్‌లోకి నిధుల ప్రవాహం
న్యూఢిల్లీ : భారతదేశంలో వృద్ధి రేటుపై ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో...
ఐపిఎస్ అధికారిణికి ఎన్‌ఆర్‌ఐ వేధింపులు
నిందితుడు అరెస్ట్..రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఐపిఎస్ శిక్షణ పొందుతున్న అధికారిణినికి అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అలస్యంగా వెలుగుచూసింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పంజాబ్‌లోని అమృత్‌సర్...
తాతను చేస్తారా? ఐదుకోట్లిస్తారా?
కొడుకు కోడలుపై ఓ వ్యక్తి దావా
హరిద్వార్ : ఏడాదిలో తనకు మనవడో మనవరాలినో అందించాలి లేదా 5 కోట్ల రూపాయల పరిహారం అయినా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి తన కొడుకు...
మహిళా ఐపిఎస్ అధికారిణికి వేధింపులు.. ఎన్ఆర్ఐ అరెస్ట్
హైదరాబాద్: పంజాబ్ మహిళా ఐపిఎస్ అధికారిణిని వేధిస్తున్న ఓ ఎన్ఆర్ఐని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఘల్ రాజు గతకొన్ని రోజులుగా అభ్యంతరకర మెసేజ్‌లతో మహిళా ఐపిఎస్...
క్వార్టర్ ఫైనల్లో భారత్..
ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్ టోర్నీ.. సింధు, ఆకాశి విజయం
క్వార్టర్ ఫైనల్లో భారత్
బ్యాంకాక్: ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొంది. గ్రూప్‌డిలో భాగంగా మంగళవారం...
రూపాయి స్వల్పంగా రికవరీ
జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 77.31
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
మాదిగ సామాజిక వర్గం పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) వెబ్ సైట్ ఆవిష్కరణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : మాదిగ సామాజిక వర్గం గొప్ప పారిశ్రామికవేత్తలుగా...
2026 లోగా సగానికి సగం అత్యంత భూతాపం
వాషింగ్టన్ : 2026 ఆఖరికి భూతాపం 48 శాతం వరకు అత్యధిక స్థాయిలో పెరిగిపోతుందని, పారిశ్రామికీకరణ యుగం ముందటి వాతావరణ ఉష్ణోగ్రత కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ ( 2.7 డిగ్రీల ఫారన్...
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం
బీజింగ్: ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కనబెట్టే దిశగా చైనా ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలవే కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది....