Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
పోలీసు లాకప్‌లో పెళ్లికొడుకు మృతి
భోపాల్: పెళ్లి మండపంపై కూర్చోవలసిన పెళ్లికొడుకు పోలీసు కస్టడీలో మరణించిన విషాద ఘటన తీవ్ర స్థాయిలో నిరసనలకు, ఆందోళనలకు దారితీసింది. న్యాయం కోసం కలెక్టరేట్‌ను ముట్టడించిన మృతుడి బంధువులలో కొందరు మహిళలు బహిరంగంగా...
తెరుచుకున్న రత్న భాండాగారం
ఒడిశా లోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు భాండాగారం రహస్య గదిని తెరిచినట్టు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రత్న...
46 ఏళ్ల తర్వాత తెరచుకున్న పూరీ జగన్నాథుని రత్న భాండాగారం
గోపాల్ పూర్: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి భాండాగారం నేడు తెరుచుకుంది. పూజల తర్వాత మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. 11 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ...
పూజా ఖేడ్కర్‌పై కేంద్రం విచారణ కమిటీ
న్యూఢిల్లీ: ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారి పూజా ఖేడ్కర్ చుట్టూ అలుముకున్న వివాదంపై విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఏక సభ్య కమిటీని నియమించింది. సిబ్బంది, శిక్షణ(డిఓపిటి) శాఖలోని అదనపు కార్యదర్శి ఈ...
సాగు భూములకే రైతు భరోసా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వ్యవసాయం చేసే రైతులకే ‘రైతు భరోసా‘ పథకాన్ని వర్త్తింపజేయాలని మెజార్టీ రైతులు అభిప్రాయపడ్డారు. రైతు భరోసా పథకం అమలుపై మార్గదర్శకాలను ఖరారు చేసే నిమిత్తం రాష్ట్ర మంత్రివర్గం నియమించిన...
వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటాం: భట్టి
ఖమ్మం: రైతు భరోసా పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఖమ్మంలో జరిగిన రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణ...
నిజమైన రైతులకే రైతుభరోసా అందాలి: మంత్రి తుమ్మల
నిజమైన రైతులకే రైతుభరోసా అందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా నుంచి రైతుభరోసా సదస్సులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసా విధివిధానాలపై అభిప్రాయాల...
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సిఎం రేవంత్
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు, ముఖ్య నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి,...
మహబూబ్‌నగర్‌లో వివిధ అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
మహబూబ్ నగర్: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటారు. మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన...
వరంగల్ కు వైభవం
మన తెలంగాణ/వరంగల్ ప్రతినిధి: వరంగల్ మహానగరాన్ని హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని, అందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వరంగల్ మహానగర అభివృద్ధిపై 15 అంశాలపై శనివారం హన్మకొండ...
వేలానికి మీరెందుకు మద్దతు తెలిపారు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: గోదావరి బేసిన్‌లోని కోల్ బ్లాకులను అప్పనంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించి అనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పెద్ద బొగ్గు స్కాం కు పాల్పడిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...
ఈ ఎంఆర్‌ఒ మాములోడు కాదు
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: ఎట్టకేలకు కె ఎల్ యూనివర్సిటీకి భూ కేటాయింపు నిర్ణయంపై రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామా రం సర్వేనెంబర్ 354లో 15ఎకరాల 30 గుం టల భూమి...
మహిళా శక్తి క్యాంటీన్లు వస్తున్నాయి
మనతెలంగాణ/హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ’ మహిళాశక్తి క్యాంటీన్ సర్వీస్’లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.గురువారంరా ష్ట్రం లో క్యాంటీన్ సర్వీస్‌ల ఏర్పాటుపై నిర్వహించిన...
ఖమ్మంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పర్యటన
మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి సాగునీటి ప్రాజెక్టలపై సమీక్ష
విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాం పంపిణీ
13న సీతరామ ప్రాజెక్టు పనుల పరిశీలన
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మల్లు...
పదేళ్లలో తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళవుతున్నది. పదేళ్ళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిందేమిటి? జరిగిన పరిణామాలేమిటి? ప్రభుత్వాలు, పార్టీలు, సామాజిక వర్గాలు మొదలైనవి సమీక్షించుకోవడం ద్వారా వర్తమాన కర్తవ్యాలను నిర్దేశించుకోవాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర...
బిల్లులు రాక సరుకులు నిలిపివేస్తున్న కాంట్రాక్టర్లు
మూసివేసే దిశగా సంక్షేమ హాస్టళ్ళు
వారంలోగా చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : గత 10 నెలలుగా బిసి హాస్టల్స్ మెస్ బిల్లులు చెల్లించక పోవడంతో...
వానావస్థలు
మన తెలంగాణ/హైదరాబాద్/ సిటీ బ్యూరో: ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం... గ్రేటర్ హై దరాబాద్ నగరాన్ని వరదలతో ముంచెత్తింది. కేవలం అరగంటలో లోతట్టు ప్రాంతాలు పూర్తి గా జలమయమయ్యాయి. రోడ్లన్నీ జలాశయాలను తలపించాయి....
జూన్ 5న కాంగ్రెస్‌లోకి 25మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు
మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ 5న 25 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లోకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశా రు. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపి...
రాయబరేలిలో రాహుల్ నామినేషన్
వెంట ఖర్గే, సోనియా, ప్రియాంక
అమేథీ, రాయబరేలిపై కాంగ్రెస్ సస్పెన్స్ ముగింపు
అమేథీలో కిశోరి లాల్ శర్మ అభ్యర్థిత్వం
రాయబరేలి/న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ రాయబరేలి నుంచి తన నామినేషన్...
పట్టభద్రుల ఎంఎల్‌సికి నామినేషన్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ - ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నికకు నో టిఫికేషన్ విడుదలైంది. గురువారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొత్తం 12 జి ల్లాలతో కూడిన...