Home Search
గంజాయి - search results
If you're not happy with the results, please do another search
220 కిలోల గంజాయి స్వాధీనం
పటాన్ చెరు ః సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు
220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పటాన్‌చెరు...
రాజేంద్రనగర్ లో ఆరు కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి స్మగ్లింగ్ ను పోలీసుల గుట్టురట్టు చేశారు. స్మగ్లర్స్ వద్ద నుంచి 6 కేజీల గంజాయి సీజ్ చేశామని రాజేంద్రనగర్ ఎస్ఒటి బృందం తెలిపింది. ఎస్ఒటి...
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ప్యాకెట్లలో 120 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన అనంత...
బిగ్ బాస్ ఫేమ్.. షణ్ముఖ్ సోదరుడి ఇంట్లో గంజాయి
తెలుగు బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ ఇంట్లో గంజాయి లభించింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని సంపత్...
గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్ ఫేం షణ్ముక్
విశాఖపట్నం: బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ గంజాయితో పట్టుబడ్డాడు. షణ్మక్ ప్లాట్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయితో షణ్ముక్, అతడి సోదరుడు సంపత్ వినయ్ దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షణ్ముక...
బాచుపల్లిలో గంజాయి ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మరో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. బాచుపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 6.4 కిలోల గంజాయి, సెల్ ఫోన్లు,...
రూ.16 లక్షల విలువైన 64 కిలోల గంజాయి పట్టివేత
చేవెళ్ల ః రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో పోలీసులు సోమవారం రూ.16 లక్షల విలువైన 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సిఐ...
సిలిండర్లలో గంజాయి సరఫరా…
హైదరాబాద్: దేశంలోనే మొట్ట మొదటి సారిగా (ప్రత్యేక) వింత పద్దతిలో సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని ఎస్ఒటి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన మేడ్చల్ లోని కుత్బుల్లాపూర్ లో...
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
అమీన్‌పూర్ ః- కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పటాన్చెరులో ఎక్సైజ్ అధికారులు బలపండి పట్టుకుని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఆదివారం పటాన్చెరు ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి...
ఖాకీవనంలో గంజాయి స్మగ్లర్లు
సెలవు పెట్టి గంజాయి రవాణా
ఎపిఎస్పిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు
22కిలోల గంజాయి స్వాధీనం
మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోవాల్సిన పోలీసులే గంజాయిని రవాణా చేస్తు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు గంజాయిని రవాణా...
గంజాయి స్మగ్లింగ్ కోసం సిక్ లీవ్
హైదరాబాద్ : అత్యాశతో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడి తెలంగాణ పోలీసులకు ఇద్దరు ఎపి పోలీసులు చిక్కిన వైనమిది. నేరాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరగాళ్లుగా మారిన ఉదంతమిది. ఉద్యోగానికి సెలవు పెట్టిమరీ...
హైదరాబాద్ లో ఎపి పోలీసుల గంజాయి స్మగ్లింగ్…
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లి లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఒటి బాలానగర్ పోలీసులు సమాచారం తెలిసింది....
గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ యువకులు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంజాయితో ఇద్దరు యువకులు పట్టుపడిన సంఘటన గురువారం చోటు
చేసుకుంది. బెల్లంపల్లి 1టౌన్ ఎస్ఏహెచ్ ఎన్ దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హనుమాన్ విగ్రహం హైవే దగ్గర...
నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలం
హైదరాబాద్: గంజాయి చాక్లెట్లు నగర శివారు నార్సింగిలో మంగళవారం కలకలం సృష్టించాయి. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 40 చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సౌమ్యా...
రైలులో గంజాయి రవాణా
తాండూరు : ట్రైన్‌లో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. శనివారం భువనేశ్వర్ నుంచి పుణె వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి 40 కిలోల గంజాయి...
10 కిలోల గంజాయి పట్టివేత
ఘట్‌కేసర్‌ః రంగారెడ్డి జిల్లా, ఘట్‌కేసర్ జంక్షన్ వద్ద కారులో తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 10 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్...
భారీగా గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది యువకులు అరెస్టు
రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ట్రావెల్స్ బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించిన 30 కేజీల గంజాయిని గుర్తించిన...
స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు..
శంషాబాద్ ః- స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 8 కిలోల బరువున్న చాక్లెట్ కార్టన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు....
చాక్లెట్లలో గంజాయి..
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు చాక్లెట్ల విక్రయంపై పోలీసులు బుధవారం దర్యాప్తు చేశారు. మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న పాన్ షాప్...
టమాటా ట్రేలలో రూ.80 లక్షల గంజాయి గుట్టురట్టు
నాగార్జునసాగర్: పుష్ప సినిమాలో మాదిరిగా నిందితులు కొత్తకొత్త ట్రిక్కులతో పోలీసుల కళ్లుగప్పి గంజాయిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్లాన్ కాస్త పోలీసుల నిఘాతో బెడిసికొట్టింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆదివారం...