Home Search
చిన్నారి - search results
If you're not happy with the results, please do another search
మౌలాలి విషాదం.. చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి (వీడియో)
మేడ్చల్: జిహెచ్ఎంసి చెత్త సేకరణ వాహనం కిందపడి చిన్నారి మృతిచెందిన విషాద సంఘటన మేడ్చల్ లో సోమవారం చోటుచేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో వాహనం కిందపడి 16 నెలల బాలుడు మృత్యువాత పడ్డాడు....
భారత సంతతి చిన్నారి మరణం… నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి మరణానికి కారణమైన యువకుడికి 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికా లూసియానాలో 2021లో జరిగిన ఈ కేసులో న్యాయస్థానం ఇటీవల తీర్పు...
చిన్నారి బ్లెస్సీ వైద్య ఖర్చులు భరిస్తాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : ఆపదలో ఆదుకునే ఆపద్భాందవుడిగా మంత్రి కెటిఆర్ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. మరోమారు తనకు వచ్చిన ట్వీట్‌కు స్పందించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త కూతురికి అండగా...
మటన్ తిని ఐదేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: మటన్ తిని ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని అరకు లోయలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతరామరాజు...
మొక్కజొన్న గింజ గొంతులో అడ్డుపడి చిన్నారి మృతి..
మొక్కజొన్న గింజ గొంతులో ఆగడంతో మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన వెంకటకృష్ణ – అశ్విని దంపతుల కూతురు బిందుశ్రీ (03)...
చిన్నారి అత్యాచారం కేసు… ఆర్టీసి జాయింట్ డైరెక్టర్ ని అభినందించిన ఆర్టీసి ఎండి
చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడికి శిక్షపడేలా
చేసినందుకు ఆర్టీసి జేడిపై సజ్జనార్ ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్: చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను టిఎస్ ఆర్టీసి...
రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం…
ఇల్లందు : అభం శుభం తెలియని చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాలో గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం...
ఊయలలో పడుకోబెట్టిన చిన్నారిపై కోతుల దాడి
మహబూబాబాద్: ఊయలలో పడుకోబెట్టిన చిన్నారి కాలివేలును కోతులు కొరికేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని విరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ భార్యభర్తలు. వీరికి నెలన్నర పాప ఉంది. లావణ్య...
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మదనపురం: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డెర కాలనీకి చెందిన వడ్డే సిద్దు, పార్వతిల...
శిథిలాల కిందే 128 గంటలు.. ప్రాణాలతో రెండు నెలల చిన్నారి
హతాయ్: భారీ భూకంపంతో మరుభూమిగా మారిన టర్కీ, సిరియా భూభాగాల్లో ఓ వైపు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నప్పటికీ శిథిలాల కింది నుంచి మృతదేహాలు గుట్టలుగుట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. శిథిలాలను పూర్తిగా...
3 నెలల చిన్నారికి 51 సార్లు వాతలు..
నిమోనియా తగ్గాలని అమానుషం... పాప మృతి
భోపాల్ : సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మూఢ నమ్మకాల నుంచి బయటపడలేక పోతున్నారు. నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు....
సూర్యాపేటలో ప్రమాదం: నాలుగేళ్ల చిన్నారి మృతి
సూర్యపేట జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ...
చిన్నారితో సహా వృద్దురాలు సజీవదహనం
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆరేళ్ల చిన్నారితో పాటు వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. చేగుంట మండలం చిన్న శివునూరులో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్...
పతంగుల మాంజా చుట్టుకుని చిన్నారికి తీవ్రగాయాలు
హైదరాబాద్: పతంగుల మాంజా చుట్టుకుని చిన్నారికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ లోని నాగోల్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై తల్లిదండ్రులతో కలిసి వెళ్తుండగా నాగోల్ వంతెన...
చిన్నారి చిరునవ్వుకు కారణమైన రైల్వే శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: రైల్లో తన ఇష్టమైన బొమ్మను కోల్పోయిన చిన్నారికి రైల్వే సిబ్బంది తిరిగి దానిని ఆ పాప వద్దకు చేర్చడంతో ఆ చిన్నారి ఆనందానికి అవదులులేకుండా పోయాయి. ఈ సంఘటనతో ఆ చిన్నారి...
రెండేళ్ల చిన్నారిని అమ్మకానికి పెట్టిన తండ్రి
రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాలు కిందపెడితే కందిపోతుందని భావించే తండ్రులున్నారు.. అదే సమయంలో బిడ్డను వెలకట్టి బేరం పెట్టె దుర్మార్గ తండ్రులు కూడా ఉన్నారు. ఓ తండ్రి తన కూతురుని అమ్మకానికి...
హయత్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
రంగారెడ్డి : హయత్‌నగర్ పరిధిలో నాలుగు సంవత్సరాల చిన్నారి పై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి పై బంధువు మహేష్ ఈ నెల 23న అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా...
తల్లి టివి చూస్తుండగా… చిన్నారి ప్రాణం తీసిన వాటర్ హీటర్
మహబూబ్‌నగర్: వాటర్ హీటర్ చిన్నారి ప్రాణం తీసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకోండ మండలం పరిధిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... అభంగపట్నం గ్రామంలో నాగారాజు, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు....
వీధి కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు…
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి.. తాజాగా వెంకట్రావ్ పేట గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి తోట దివ్య పై ఓ కుక్క...
బోరుబావి చిన్నారి కథ విషాదాంతం… మృతదేహం వెలికి తీత
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడిన ఎనిమిదేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. బాలుడ్ని రక్షించేందుకు 70 గంటలకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం...