Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు..
హైదరాబాద్: తుక్కుగూడలో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
జవాబు చెప్పండి?
(1) విభజన చట్టం హామీలు ఏమయ్యాయి (2) కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి (3) గుజరాత్ పక్షపాతమెందుకు (4) కేంద్ర విద్యాలయాల కేటాయింపులో వివక్ష (5) మెడికల్ కాలేజీ నిరాకరణ (6) బయ్యారం...
కుటిల కేంద్రం
సెక్యూరిటీ బాండ్ల వేలానికి కూడా రాష్ట్రానికి అనుమతి నిరాకరణ
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు ఓకే చెప్పి
తెలంగాణకు మాత్రం నో అన్న ఆర్‌బిఐ
దేశానికే రోల్‌మోడల్‌గా
నిలిచిన తెలంగాణపై
అదేపనిగా కక్ష సాధింపు
ఎఫ్‌ఆర్‌బిఎం పరిధికి
లోబడి...
18న పల్లె, పట్టణ ప్రగతి
సిఎం కెసిఆర్
ఉన్నతస్థాయి సమీక్ష
20 నుంచి ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి
18న సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి ఐదవ...
పేదలకు అండగా టిఆర్‌ఎస్ సర్కార్
సర్కారు దవాఖానాలో రూ.5లకే భోజనం చేస్తున్న
ఓ అవ్వ మోముపై చిరుదరహాసం
సంబధిత ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మంత్రి హరీష్
మన తెలంగాణ/హైదరాబాద్ : పేదల సంక్షేమానికి కెసిఆర్ సర్కార్ కట్టుబడి ఉంది. నిరుపేదలకు...
సిఎం స్టాలిన్‌తో రాష్ట్ర బిసి కమిషన్ భేటీ
తమిళనాడులో బిసి రిజర్వేషన్‌లు, కులగణన పద్దతులు, సంక్షేమ పథకాల అధ్యయనం
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాల్సిన రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంభించాల్సిన పద్దతులపై అధ్యయనం చేశామని తమిళనాడు...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం: మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట లోని...
ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సిఎం సంకల్పం
గజ్వేల్: సిద్ధిపేటజిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...
గజ్వేల్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు
గజ్వేల్ : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మర్కూక్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం పర్యటించారు. నూతన గ్రామ పంచాయతీ భవన...
జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించాలి: కెటిఆర్
హైదరాబాద్: భాగ్యనగరం వేగంగా విస్తరిస్తోందని, ఓవర్ నైట్ అన్నీ అయిపోతాయనుకోవడం సరికాదని మంత్రి కెటిఆర్ తెలిపారు. పట్టణ ప్రగతిపై మంత్రి కెటిఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు. ప్రజల మౌలిక...
కడుపునిండా తిండి
ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప
మానవతావాది రోగుల
సహాయకుల కోసం భోజనం
అందించాలని, నైట్
షెల్టర్లు నిర్మించాలని గతంలోనే
ఆదేశించారు ఇందుకే రూ.5
భోజనం తీసుకువచ్చాం రేషన్
కార్డుదారులకు ఒక్కొక్కరికి
6 కిలోల బియ్యం ఇస్తున్నాం:
మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18...
కామ్రేడ్ రొడ్డ అంజయ్య ఇకలేరు….
కామ్రేడ్ రొడ్డ అంజయ్య మరణం పీడిత ప్రజల ఉద్యమానికి తీరనిలోటు
కామ్రేడ్ అంజన్నకు జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం...
‘బండి’నిండా అబద్ధాలే
కెటిఆర్ వల్లే 27మంది ఇంటర్ విద్యార్థులు మరణించారని సంగ్రామ యాత్రలో బూటకపు ఆరోపణ
రుజువు చేయకపోతే చట్టపరమైన చర్యలు: ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక
ఆధారాలుంటే వెంటనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి
లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి
హాస్యాస్పద,...
ఇషా సింగ్ జోడీకి స్వర్ణం
ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్
మన తెలంగాణ/హైదరాబాద్: జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండించారు. గురువారం భారత షూటర్లు ఏకంగా మూడు స్వర్ణాలు గెలిచి...
16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగనుంది. ఈ మేరకు 16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. రైతు డిక్లరేషన్‌పై 300 మంది నేతలతో జనంలోకి...
యశోద హాస్పిటల్‌లో అరుదైన గుండె
సమస్యకు అత్యాధునిక గుండె సర్జరీ
రోగికి కొత్త జీవితం ప్రసాదించిన వైద్యులు
మనతెలంగాణ/హైదరాబాద్ : తీవ్ర గుండె సమస్యతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో యశోద హాస్పిటల్‌లో చేరిన సిద్దిపేట జిల్లాకు చెందిన కనకయ్యకు వైద్యులు సర్జరీ...
నేరాల నియంత్రణలో పోలీసుల సరికొత్త వ్యూహాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సరికొత్త వ్యూహాల రూపొందించాలని, ఇందులో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు పెద్ద పీట వేయాలని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వివిధ విభాగాల పోలీసు...
విశాఖలో… విషాదం
విషం సేవించి నవ వధువు మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన కుప్పకూలి మృతి చెందిన ఘటనలో పాయిజన్...
నాగరాజు హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ గురువారం నాడు ఎల్‌బి నగర్ కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు కస్టడీకి...
మహేశ్‌బ్యాంక్ హ్యాకర్ కోసం ‘బ్లూకార్నర్ నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో విదేశాలలో ఉన్న హ్యాకర్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమౌతున్నారు. మహేశ్ బ్యాంక్‌లో రూ. 12 కోట్ల...