Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఉద్యోగానికి రాజీనామా చేసిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి !
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర తహశీల్దార్ల సంఘం పూర్వ అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఆయన ఏప్రిల్ 14వ తేదీన స్వచ్ఛంద పదవీ విరమణకు...
ముమ్మరంగా ‘దళిత బంధు’
రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలకు యూనిట్ల పంపిణీ
హైదరాబాద్ : ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ నానుడిని నిజం చేసేలా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకంతో...
టిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న మాదాపూర్ హైటెక్స్ లో ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్లీనరీ స్థలాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం...
డబుల్ ఓట్లు 2.15 లక్షలు!
హైదరాబాద్: సొంత ఊర్లలో, ప్రస్తుతం నివాసం ఉంటున్న పట్టణాల్లో ఓటరుగా నమోదు చేసుకుని... రెండు చోట్ల ఓటింగ్ కొనసాగించాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఎన్నికల సంఘం రూపొందించిన కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి...
కెసిఆర్ ఉద్యమ ప్రేరణలో ఓ ఘట్టం!
చాలా కాలంగా తెలంగాణ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధ విధానాలతో చాలా నష్టపోయింది. తెలంగాణ ఉద్యోగుల్లో, యువతలో పాలకులపై అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా దాగి వుండేది. ఉద్యోగుల్లో ఆంధ్రవారికే అగ్రతాంబూలం. తెలంగాణ ప్రజల...
హిందీ పెత్తనం చెల్లదు
దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాషపై బిజెపి తన మంకుపట్టు వీడటం లేదు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు...
27న టిఆర్‌ఎస్ ‘ఆవిర్భావ సభ’
వ్యవస్థాపక దినోత్సవాన్ని
ఘనంగా జరపాలని నిర్ణయం
వేదిక మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసి సభలో 11తీర్మానాలు పెట్టనున్న పార్టీ
టిఆర్‌ఎస్‌ను స్థాపించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా
సింహావలోకనం, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్తులో
పోషించాల్సిన పాత్ర,...
రాష్ట్రానికి దక్కని సాఫ్ట్‌వేర్ పార్క్
తాజాగా ప్రకటించిన 22సాఫ్ట్‌వేర్ టెక్నాలాజీ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించకపోవడం
కేంద్రం వివక్షకు నిదర్శనం: మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ల (ఎస్‌టిపిఐ) కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి...
60లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఎఫ్‌సిఐకి ప్రతి నెల 9లక్షల టన్నుల బియ్యం
యాసంగిలో తెలంగాణలో
ఉండే ప్రత్యేక వాతావరణ
పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
రైతులకు సహకరించాలి
నూకలు అధికంగా
ఉండేటప్పటికీ సిఎం కెసిఆర్
ఆదేశాలతో అదనపు భారాన్ని
భరించి ధాన్యాన్ని...
వానాకాలం వ్యవసాయ ప్రణాళిక
కోటి 42లక్షల ఎకరాల్లో పంటల సాగు
75లక్షల ఎకరాల్లో పత్తి, 50లక్షల ఎకరాల్లో వరి,
15లక్షల ఎకరాల్లో కంది, 11.5లక్షల ఎకరాల్లో
ఉద్యాన పంటలు: మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న వానాకాలానికి...
ఆ ఏడుగురే కారణం
కామారెడ్డి లాడ్జి గదిలో శనివారం తెల్లవారుజామున నిప్పంటించుకొని
సజీవ దహనమైన రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల మరణ వాంగ్మూలం
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గౌడ్, అప్పటి సిఐ నాగార్జున గౌడ్, బాలు, మార్కెట్
కమిటీ...
ఇందూరు బిజెపిలో భగ్గుమన్న విభేదాలు
హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మాజీ
ఎంఎల్‌ఎ యెండల, బిజెపి రాష్ట్ర నేత ధన్‌పాల్
మధ్య వాగ్వాదం ఎంపి అర్వింద్ ప్రస్తావనతో
ముదిరిన వివాదం పోలీసుల జోక్యంతో
సద్దుమణిగిన గొడవ
మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ బిజెపిలో వర్గపోరు...
పేద విద్యార్థులకు మంత్రి హరీశ్‌రావు చేయూత
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంబిబిఎస్ సీట్లు సాధించి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు రాష్ట్ర ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అండగా నిలిచారు. ఇద్దరు వైద్య విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగేలా...
వేసవి క్రీడా శిబిరాలు షురూ..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు శనివారం తెరలేచింది. 45 రోజుల పాటు ఈ క్రీడా శిక్షణ శిబిరాలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లోని...
పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఏప్రిల్ 18వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు...
బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధిక విద్యుత్ ఛార్జీలు
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా తెలంగాణ ఘనత
బిజెపి నాయకులారా..! వాస్తవాలు గ్రహించండి.. బురద చల్లడం మానుకోండి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : బిజెపి పాలిత రాష్ట్రాల్లో...
పచ్చదనం పెంపు… సామాజిక బాధ్యత
అన్ని శాఖలు, అన్ని వర్గాల నుంచి హరితనిధికి నిధుల జమ
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ...
రాష్ట్రంలో రాహుల్ పర్యటన తేదీలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన తేదీలు శనివారం ఖరారయ్యాయి. మే 6,7 తేదీల్లో రాహుల్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు....
బండిది సంగ్రామ యాత్ర కాదు…. విద్రోహ యాత్ర: కడియం
హన్మకొండ: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, విద్రోహ యాత్ర అని ఎంఎల్‌సి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ సందర్భంగా కడియం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి...
కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ
జగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తుల రద్దీ పెరిగింది. కొండగట్టుకు దీక్షాపరులు, భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ్టి నుంచి కొండగట్టులో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది. కొండగట్టు అంజన్న సేవా సమితి...