Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి 70 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసి తెలిపింది. భద్రాచలంలోని శ్రీరామనవమి...
ప్రారంభమైన జెఇఇ మెయిన్ రెండో విడత దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్-2022 తొలిదశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ముగియగా, రెండో దశ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ...
గురుకుల కాలేజీ నిర్మాణానికి హెచ్‌ఎఎల్ చేయూత
హెచ్‌ఎఎల్ అధికారులను సన్మానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్ : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్దసంఖ్యలో నెలకొల్పారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ...
అత్యంత భయంకరమైన నిరంకుశ పాలన మోడీది: సయ్యద్ అజీజ్ పాషా
మన తెలంగాణ/హైదరాబాద్: ఇంధన, నిత్యావసరవస్తువుల ధరలు తరచుగా పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల కష్టాలపై నిర్లక్షంగా వ్యవహరిస్తోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,...
యాదాద్రిని సందర్శించనున్న శారదా పీఠాధిపతి
మన తెలంగాణ/హైదరాబాద్: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పునఃనిర్మాణం తర్వాత తొలిసారి నారసింహ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏప్రిల్ 12వ తేదీన యాదగిరిగుట్టకు విచ్చేసి నారసింహునికి విశేష పూజలు...
వడదెబ్బతో వ్యక్తి మృతి
మనతెలంగాణ/ కామారెడ్డి : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో శనివారం వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గ్రామ శివారులోని స్మశాన వాటిక సమీపంలో కుళ్లిపోయిన...
అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కెటిఆర్ కౌంటర్..
మీ ఆధిపత్యం బూమ్‌రాంగ్ అవుతుందని హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ ః ఇప్పటికే రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హిందీ భాషనే మాట్లాడాలి...
ఆర్టీసి బస్సు- బైక్ ఢీ లెక్చరర్ మృతి
మన తెలంగాణ/కామారెడ్డి రూరల్ : కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్సు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన...
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత
మన తెలంగాణా/జఫర్‌గడ్ : జనగామ జిల్లా జఫర్ గడ్ మండలంలోని తమ్మడపల్లి (జి) కి చెందిన ఎండి అబ్దుల్లా, రడపాక నితీశ్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.60 వేల విలువగల...
ప్రేమ… పెళ్లికి నిరాకరించిన కానిస్టేబుల్… యువతి ఆత్మహత్య
ఉరేసుకుని యువతి బలవన్మరణం
మన తెలంగాణ/ ఇల్లందు రూరల్: పోలీస్ శాఖలో పని చేస్తున్న యువకుడు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతం కొమరారం...
సీతారాముల కళ్యాణం…పచ్చని పొరక శోభాయాత్ర
మన తెలంగాణ/ఉట్నూర్ రూరల్: పట్లణంలోని శ్రీసాయిగురుదత్త మందిరంలో నేడు నిర్వహించనున్న సీతారాముల కాళ్యాణ మహోత్సవానికి భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఎడ్లబండ్ల ద్వారా పచ్చని పొరక శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు....
కేంద్రం సిద్ధంగా లేదని సిఎం ముందే చెప్పారు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సిఎం కెసిఆర్ ముందే చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. రైతులను రాష్ట్ర బిజెపి నేతలు రెచ్చిగొట్టి వరి వేయించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు...
ఢిల్లీమే సవాల్
11న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తలపెట్టిన
ధాన్యం ధర్నాకు పెద్దఎత్తున ఏర్పాట్లు
ఢిల్లీలో ధర్నా ఆవరణను పరిశీలించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్,...
‘ఆరోగ్యానికి’ చికిత్స
వైద్యారోగ్య శాఖ ప్రక్షాళనకు మంత్రి హరీశ్‌రావు సమగ్ర ప్రణాళిక
హెల్త్ క్యాలెండర్ రూపకల్పన
ప్రతి నెల 3న ఆశావర్కర్లతో, 5న
అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఒలు,
సిహెచ్‌సిల ఇన్‌చార్జీలతో, 7న
వైద్య విధాన పరిషత్ కమిషనర్,
ఆస్పత్రుల...
రాజకీయ గవర్నర్ బెదిరింపులు
119 అసెంబ్లీ స్థానాలకు గాను 100పై చిలుకు స్థానాల బలమున్న ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారో చెప్పాలి
ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవకుండాప్రధానిని, హోం,
ఆర్థికశాఖల మంత్రులను కలిసి ఫిర్యాదు చేయడంలో గవర్నర్ ఉద్దేశ్యమేమిటి?...
పబ్ డ్రగ్స్ కేసులో 20మందికి నోటీసులు
నోటీసులు అందుకున్న వారిలో విఐపిలు
మనతెలంగాణ/హైదరాబాద్: పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో పార్టీలో పాల్గొన్న వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో వారికి పోలీ సులు నోటీసులిచ్చారు. పోలీసుల నుం చి...
పదో తరగతి పరీక్ష 30నిమిషాలు పొడిగింపు
మనతెలంగాణ / హైదరాబాద్ : పదో తర గతి పరీక్ష సమయాన్ని మరో అరగంట పొ డిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇం ద్రారెడ్డి తెలిపారు. గతేడాది పరీక్షలకు సమ యం 2.45...
యశోద హాస్పిటల్స్‌తో యుబిఐ ఒప్పందం
మన తెలంగాణ/ హైదరాబాద్ : యశోద హాస్పిటల్స్‌తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) ఒప్పందం కుదుర్చుకుంది. వైస్ ప్రెసిడెంట్ సి.కె.వాగ్రే, అసిస్టెంట్ మేనేజర్ అర్జున్, కార్పొరేట్ రిలేషన్స్ అసిస్టెంట్ మేనేజర్ సుమంత్ సమక్షంలో...
గవర్నర్ రాజకీయ నాయకురాలిగా ఉండకూడదు
బిసిలను కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వదు
సమస్యలపై ఆమె స్పందించాలి ?
కానీ, రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టకూడదు
బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ తమిళిసై గవర్నర్‌గానే ఉండాలని రాజకీయ నాయకురాలిగా ఉండకూడదని...
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బాసటగా నిలవాలి
గిరిజనుల సమగ్ర వికాసానికి మనవంతు తోడ్పాటునందించాలి
రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలు, మధ్య తరగతి ప్రజలు మరింత వృద్ధిలోకి రావడానికి...