Saturday, July 12, 2025
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Minister Harish Rao comprehensive plan for purge of health department

‘ఆరోగ్యానికి’ చికిత్స

వైద్యారోగ్య శాఖ ప్రక్షాళనకు మంత్రి హరీశ్‌రావు సమగ్ర ప్రణాళిక హెల్త్ క్యాలెండర్ రూపకల్పన ప్రతి నెల 3న ఆశావర్కర్లతో, 5న అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఒలు, సిహెచ్‌సిల ఇన్‌చార్జీలతో, 7న వైద్య విధాన పరిషత్ కమిషనర్, ఆస్పత్రుల...
Minister Indrakaran and Satyavathi fires on Governor

రాజకీయ గవర్నర్ బెదిరింపులు

119 అసెంబ్లీ స్థానాలకు గాను 100పై చిలుకు స్థానాల బలమున్న ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారో చెప్పాలి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవకుండాప్రధానిని, హోం, ఆర్థికశాఖల మంత్రులను కలిసి ఫిర్యాదు చేయడంలో గవర్నర్ ఉద్దేశ్యమేమిటి?...
Notices to 20 in Pub Drugs case

పబ్ డ్రగ్స్ కేసులో 20మందికి నోటీసులు

నోటీసులు అందుకున్న వారిలో విఐపిలు మనతెలంగాణ/హైదరాబాద్: పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో పార్టీలో పాల్గొన్న వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో వారికి పోలీ సులు నోటీసులిచ్చారు. పోలీసుల నుం చి...

పదో తరగతి పరీక్ష 30నిమిషాలు పొడిగింపు

మనతెలంగాణ / హైదరాబాద్ : పదో తర గతి పరీక్ష సమయాన్ని మరో అరగంట పొ డిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇం ద్రారెడ్డి తెలిపారు. గతేడాది పరీక్షలకు సమ యం 2.45...
UBI Agreement with Yashoda Hospitals

యశోద హాస్పిటల్స్‌తో యుబిఐ ఒప్పందం

మన తెలంగాణ/ హైదరాబాద్ : యశోద హాస్పిటల్స్‌తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) ఒప్పందం కుదుర్చుకుంది. వైస్ ప్రెసిడెంట్ సి.కె.వాగ్రే, అసిస్టెంట్ మేనేజర్ అర్జున్, కార్పొరేట్ రిలేషన్స్ అసిస్టెంట్ మేనేజర్ సుమంత్ సమక్షంలో...
Governor should not be a politician

గవర్నర్ రాజకీయ నాయకురాలిగా ఉండకూడదు

బిసిలను కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వదు సమస్యలపై ఆమె స్పందించాలి ? కానీ, రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టకూడదు బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య   మనతెలంగాణ/హైదరాబాద్:  గవర్నర్ తమిళిసై గవర్నర్‌గానే ఉండాలని రాజకీయ నాయకురాలిగా ఉండకూడదని...
Tribes should support to CM KCR

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బాసటగా నిలవాలి

గిరిజనుల సమగ్ర వికాసానికి మనవంతు తోడ్పాటునందించాలి రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలు, మధ్య తరగతి ప్రజలు మరింత వృద్ధిలోకి రావడానికి...
TSRTC charges increased in Telangana

పెరుగుతున్న డీజిల్ ధరలతో- ప్రతి ఒక్కరిపై ప్రభావం

ప్రత్యామ్నాయం లేక ఆర్టీసి డీజిల్ సెస్ విధించాం నేటి నుంచి కొత్త సెస్ చార్జీలు అమల్లోకి ప్రయాణికులు అర్థం చేసుకొని ఆదరించండి ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ విసి అండ్ ఎండి సజ్జనార్ మనతెలంగాణ/హైదరాబాద్:  పెరుగుతున్న డీజిల్...
Crops changed with climate

వాతావరణ మార్పులకు తగ్గట్టుగా పంటల సరళికి సంయుక్త కృషి

అగ్రి వర్శిటికి ఎన్‌ఐఆర్‌డి మధ్య ఎంఓయూ వానాకాల సాగునాటికి ప్రణాళిక సిద్దం మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పులకు తగ్గ పంటల సరళి దిశగా గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్య పరిచేందుకు ఉమ్మడి కృషిని చేపట్టనున్నట్టు...
Minister Talasani Srinivas reviews fisheries development

చేపపిల్లల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి

మత్స్యశాఖ సమీక్షలో మంత్రి తలసాని హైదరాబాద్: చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్...
Best Award for Vikarabad District Hospital Superintendent

జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఉత్తమ అవార్డు

మంత్రి చేతుల మీదుగా అందుకున్న జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ మన తెలంగాణ/తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ మాతా శిశు జిల్లా ఆసుపత్రిలో అత్యధికంగా డెలవరీలు నిర్వహించినందుకు గాను ఆసుపత్రి సూపరిండెంట్‌కు...
Farmer burnt alive in Jangavanigudem

జంగవానిగూడెంలో రైతు సజీవ దహనం

  మన తెలంగాణ/కొత్తగూడ: వృద్ధ రైతు సజీవ దహనమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని జంగవాణిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.... జంగవానిగూడెంలో బుర్క సారయ్య(80) వృద్ధుడు కాలం సమీపిస్తున్న...
Telangana forest department won the first prize

మొదటి బహుమతిని దక్కించుకున్న అటవీశాఖ

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలోని స్టాల్‌కు గుర్తింపు హోంమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్న అటవీశాఖ అధికారులు హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్)లో తెలంగాణ అటవీ శాఖ తరపున...
Ramakrishna reddy comments on Modi govt

వడ్లు కొనేవరకూ కేంద్రంపై పోరు ఆగదు

మోత్కూరులో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న టిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మన తెలంగాణ/మోత్కూరు: యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించిన పూర్తి ధాన్యం కొనే వరకూ కేంద్రంపై టిఆర్‌ఎస్ పోరు...
Transport Department take steps to ensure that motorists pay green tax

హరిత పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం?

  మనతెలంగాణ/హైదరాబాద్ : పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను ఇంకా వాడుతున్నారా ? అయితే మీ చేతి చమురు వదిలినట్టే... కాలుష్య కట్టడిలో భాగంగా పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చుకోవాలని...
Pay all the bills of dairy farmers

పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం: మదర్ డెయిరీ చైర్మన్

ఈ నెలాఖరులోగా పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి మన తెలంగాణ/మోత్కూరు: మదర్ డెయిరీకి పాలు పోస్తున్న రైతులందరికీ ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న బిల్లులన్నింటిని పూర్తిగా చెల్లిస్తామని మదర్...
Telangana Chief Justice honors Traffic Home Guard

ట్రాఫిక్ హోంగార్డ్‌ను సత్కరించిన హైకోర్టు సీజే

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శుక్రవారం ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌ను సత్కరించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు (5066)అష్రఫ్ అలీని చీఫ్ జ‌స్టిస్...
Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

కొనేదాకా కొట్లాటే

యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు కేంద్రంపై ఇక యుద్ధమే రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం  ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం రైతుల హక్కు సాధించేంత...
KTR Reacts on Guv Tamilisai Comments

గవర్నర్ గవర్నర్‌లా ఉంటే గౌరవిస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్: సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు....
Harish Rao speech at Gandhi Hospital Auditorium

పనిచేసేవారికి పట్టం

ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి నార్మల్ డెలివరీలు పెరగాలి ప్రభుత్వ, ప్రైవేట్‌లో సి సెక్షన్‌లపై ఆడిట్ నిర్వహిస్తాం  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...

Latest News