Home Search
పరిశోధనలో - search results
If you're not happy with the results, please do another search
ఆదాయంలో పెద్దన్న బిజెపి
న్యూఢిల్లీ : 2023--24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన రాజకీయ పా ర్టీలో అధికార బిజెపి అగ్రభాగాన నిలిచింది. ఆ పార్టీకి రూ.4,340 కోట్లు సమకూరినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్)...
హైదరాబాద్‌లో సైన్స్‌సిటీ
రూ.232.7కోట్లతో ఏర్పాటు యువతను
పరిశోధనలు, కొత్త ఆవిష్కరణల వైపు
ప్రోత్సహించడమే లక్షం తెలంగాణ
యువతకు ఇది వరదాయిని శాస్త్ర
పరిశోధనలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ
ఖ్యాతి ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి ప్రకటన
హైదరాబాద్‌ను...
పొగాకు నియంత్రణ… మాచనకు టాటా మెమోరియల్ సెంటర్ అవార్డు
హైదరాబాద్: ఉద్యోగం చేస్తూనే.. సమాజ హితం కోసం. పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న మాచన రఘునందన్ ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని టాటా మెమోరియల్ సెంటర్ (టీ ఎమ్ సి) పేర్కొంది. క్యాన్సర్...
200 ఏళ్ల క్రితం నీలి రంగులో సూర్యుడు..బయటపడిన రహస్యం
దాదాపు 200 సంవత్సరాల క్రితం సూర్యుడు నీలి రంగులో కనిపించాడు. అయితే, చాలా కాలంగా రహస్యంగ ఉన్న ఈ సైన్స్ దృగ్విషయాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. 1831లో భూమిపై సంభవించిన భారీ అగ్నిపర్వత విప్ఫోటమే...
అన్ని మతాల స్థలాలపై పరిశోధనలేవి?
ప్రతి రోజు ఏదో ఒక వివాదం ముందుకొస్తున్నది. ఇది ఎలా మనం అనుమతించాలి. దీనినే ఒక ప్రధాన సమస్యగా చర్చించాల్సి వస్తున్నది. ఇది కొనసాగడానికి వీలు లేదు. భారత దేశం సమైక్యతతో ఉందనే...
30 ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని దాదాపు 30 పాఠశాలలకు ఈ--- మెయిల్ ద్వారా శుక్రవారం బెదిరింపులు అందాయి. దాంతో అనేక దర్యాప్తు సంస్థలు పాఠశాలల ప్రాంగణాల్లో శోధించాయని అధికారులు తెలిపారు. అయితే గాలింపులు జరిపాక ఎలాంటి అనుమానస్పద...
2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రం సిద్ధం: మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్నిసిద్ధం చేసుకోనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ , అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయులకు...
2035 నాటికి భారత్ అంతరిక్షకేంద్రం సిద్ధం : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్నిసిద్ధం చేసుకోనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ , అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయులకు కాలుమోపే...
పిఎస్‌ఎల్‌వి సి59 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీసీ 59 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లింది. ఇస్రో చేసిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ప్రోబా3 ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా...
సునీతా విలియమ్స్‌ను రక్షించేందుకు నేను అంతరిక్ష కేంద్రానికి వెళ్లవచ్చు:బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైదెన్ నవ్వులు పువ్వులు పూయించారు. ఐదు నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లను రక్షించడానికి తాను అంతరిక్షానికి వెళ్లవచ్చునని...
అంతరిక్ష పరిశోధనకు భారీ ప్రోత్సాహం
కేంద్ర కేబినెట్ గగన్‌యాన్, చంద్రయాన్ మిషన్ల విస్తరణకు అత్యధికంగా నిధులు కేటాయిస్తూ ఆమోదించడం భారత అంతరిక్ష పరిశోధనలో ఒక ముందడుగు. రూ. 2,104 కోట్లతో చేపట్టే చంద్రయాన్ 4 ద్వారా 2040 నాటికి...
భవిష్యత్తులో రోజుకు 25 గంటలు?
భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉండనున్నాయట. ఎందుకంటే భూమి నుంచి చంద్రుడు నిదానంగా దూరం అవుతున్నాడట. చంద్రుడు...సూర్యుని చుట్టూ తిరిగే వేగం కాలక్రమేణ తగ్గుతోందట. ఇలాగే కొనసాగితే భూమి, చంద్రుని మధ్య ధూరం...
కాటేస్తున్న వాయు కాలుష్యం
పీల్చే గాలి, తాగే నీరు, ఆధారాన్నిచ్చే నేల కాలుష్య కాసారాలుగా మారి మనిషి ఉసురు తీస్తున్నాయి.కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా స్వార్థప్రయోజనాల సాధనే పరమావధిగా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనుషులు కలుషితమయం...
కాషాయం పుచ్చుకుంటే కేసులుండవా?
ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో చాలామందికి నేరచరిత్ర ఉన్నట్టు వారి అఫిడవిట్లలో బయటపడింది. ఇప్పటివరకు ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలు 763 మందిలో 306 మందిపై క్రిమినల్ కేసులు, 194 మంది పై...
బెంగళూరు జైలులో మహిళ ఆత్మహత్య
బెంగళూరు: తన ఇద్దరు పిల్లలను చంపిన మహిళ(29) గురువారం రాత్రి జైలులో ఆత్మహత్య చేసుకుంది. పరప్పన అగ్రహార పోలీసులు అసహజ మరణంగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జలహల్లి పోలీస్ పరిధిలోని రామ్...
మాయదారి వైద్యం!
మనిషికి ప్రాణం పోసేవాడు దేవుడేనని భావిస్తే, ఆ మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం చేసి, పునర్జీవితం ప్రసాదించేవాడు వైద్యుడు. అందుకనే వైద్యుడు దేవుడితో సమానమని చెబుతూ ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు....
బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్ కాదు’: కేంద్రం సంచలన ఆదేశాలు
న్యూఢిల్లీ : బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవల ఎన్‌సీపీపీఆర్ నిర్ధారించిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ వాఖ కీలక అడ్వైజరీని జారీ చేసింది. బోర్న్ విటీ...
భార్యను కత్తితో పొడిచి 200 ముక్కలు చేసిన కిరాతక భర్త
బాసింగ్హామ్: యూకెలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్యను 200 ముక్కలుగా నరికి చంపేశాడు. తర్వాత తన వంట గదిలో పదిల పరిచి, చివరికి తన స్నేహితుడి సాయంతో నదిలో పడేశాడు. కాగా...
ఫోన్ ట్యాపింగ్…రాజకీయ మలుపు
మనతెలంగాణ/హైదరాబాద్ : టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపిం గ్ కేసులో రాధాకిషన్‌రావును ఎ4గా పోలీసులు చే ర్చారు. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో...
కేన్సర్ పై గోలీమార్: మందు కనిపెట్టిన టాటా ఇన్ స్టిట్యూట్!
ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రధాన రోగాల్లో కాన్సర్ ఒకటి. ఏటా లక్షలమందిని కబళిస్తున్న ఈ మహమ్మారి వ్యాధి నిరోధానికి ఇప్పటివరకూ సరైన మందు లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ప్రయోగదశలో ఉన్నాయి. కాగా...