Saturday, July 5, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Santhanam DD Next Level

ఆ పాటని తొలగించిన చిత్ర యూనిట్.. సద్దుమణిగిన వివాదం

చెన్నై: తమిళ స్టార్ కమెడియన్ సంతానం (Santhanam)  అటు కామెడీ పాత్రలు చేస్తూనే.. ఇటు హీరోగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలా అతను హీరోగా చేసిన సినిమాల్లో మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది ‘దిల్లుకు...

సరస్వతీ పుష్కరస్నానం ఆచరించిన సిఎం రేవంత్

కాళేశ్వరం వద్ద సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ పుష్కరస్నానం ఆచరించారు. గురువారం సాయంత్రం కాళేశ్వరం చేరుకున్న సిఎం రేవంత్.. సరస్వతీ పుష్కర ఘాట్ ను ప్రారంభించారు. అనంతరం...
Saraswati river pushkaralu places in telugu

ముక్తిదాయకం.. పుష్కర స్నానం

కాళేశ్వర క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు సంగమిస్తాయి. ఈ సంగమ స్థానంలోనే అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా కలుస్తుందని నమ్ముతారు. అందుకే కాళేశ్వరాన్ని దక్షిణ కాశిగా పిలుస్తారు....

సరస్వతీకి పుష్కర శోభ

నేటి నుంచి అంతర్వాహినికి పుష్కరాలు 26 వరకు కొనసాగనున్న పవిత్రస్నానాలు కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నేడు సిఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పుష్కర ఘాట్లు ప్రారంభం పవిత్ర స్నానం ఆచరించనున్న...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటల సమయం

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం వెంకన్న సర్వదర్శనం తిరుమలకు మోస్తరు సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ...

కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి.. భక్తుడు మృతి

ఎపి లోని పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండ గిరి ప్రదక్షి ణలో అపశృతి చోటు చేసుకుంది. ఓ భక్తుడు గిరిప్రదక్షిణ చేస్తుండగా ఛాతిలో నొప్పితో అపస్మారక...

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. వినాయకుడి గుడి సమీపంలో రోడ్డు దాటుతూ కనిపించిందని ద్విచక్ర వాహనదారులు...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం వెంకన్న సర్వదర్శనం తిరుమలకు మోస్తరు సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ...

పుష్కరాలకు సర్వం సిద్ధం

15నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు తొలిరోజున పుష్కరాలను ప్రారంభించనున్న సిఎం పాల్గొననున్న పీఠాధిపతులు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు కాళేశ్వరంలో సకల ఏర్పాట్లు భక్తులకు సమాచారం కోసం ప్రత్యేక యాప్ రూ.25 కోట్లతో పుష్కర అభివృద్ధి...

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. వేసవి సెలవులు, స్వాతి నక్షత్రం కావడంతో స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో యాదగిరి...

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

ఆధ్యాత్మిక యాత్ర(గంగోత్రి)కు వెళుతున్న భక్తులు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన దుర్ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసు కుంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు....
Sri Padmavati Parinayotsavam

తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

భూలోక వైకుంఠాన్ని తల పించిన ” దశావతార – అష్టలక్ష్మి మండపం” తిరుమల: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన ” దశావతార...
Today Tirumala Temple Information

తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. మంగళవారం వెంకన్న సర్వదర్శనం తిరుమలకు మోస్తరు సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా స్వామి వారి దర్శనం

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం తిరుమల వెంకన్న సర్వదర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో వైకుంఠ కాంప్లెక్స్ లోని...

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు..

చమోలి (ఉత్తరాఖండ్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి.ఆదివారం ఉదయం 6 గంటలకు బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరిచిన అనంతరం ఆలయాన్ని దాదాపు 40 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈ...

తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. భక్తులతో 31 కంపార్టుమెంట్లు ఫుల్

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో తిరుమల వెంకన్న సర్వదర్శనం తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం...
Stampede at Goa temple festival

గోవా ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట

ఆరుగురు భక్తుల దుర్మరణం తెల్లవారుజామున దుర్ఘటన ..70 మందికి గాయాలు రాష్ట్రపతి ముర్మూ సంతాపం ..సిఎం సావంత్ పరామర్శ పనాజీ : ఉత్తర గోవాలో శనివారం ఒక ఆలయ ఉత్సవంలో విషాద ఘటన జరిగింది. భక్తుల తాకిడి...

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో...

విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి

గోవాలో పెను విషాదం చోటుచేసుకుంది. షిర్గావ్‌లో శ్రీ లైరాయ్ జాత్రా సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో...

Latest News