Tuesday, May 7, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
minister vemula prashanth reddy fires on BJP

మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కెసిఆర్ ఒక్కరే

  చౌటుప్పల్: ప్రధాని నరేంద్ర మోడీని,కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రశ్నించి,వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు సిఎం కెసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
15 killed in Bus Accident in UP

ఎంపిలో ఘోర ప్రమాదం

బస్సు, ట్రక్కు ఢీ 15మంది దుర్మరణం హైదరాబాద్ నుంచి యూపిలోని గోరఖ్‌పూర్ వెళ్తుండగా దుర్ఘటన మృతులంతా దీపావళి కోసం సొంత ఊళ్లకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలు రేవా: మధ్యప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన...
Man hangs minor inside well in Madhya Pradesh

ఫోన్ దొంగలించాడని?… బావిలో బాలుడిని వేలాడదీసి…

ఛతర్‌పూర్ న్యూస్: మైనర్ బాలుడు ఫోన్ దొంగలించాడనే అనుమానంతో పిల్లవాడి చేతులు పట్టుకొని బావిలో వేలాడదీసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అజిత్‌రాజ్‌పూత్ అనే...

హిందీలో వైద్య విద్య!

సంపాదకీయం: మార్పు మంచిదీ కావచ్చు, చెడుదీ కావచ్చు. త్వరగా సాగుతున్న మానవ జీవన గమనంలో అటువంటి మార్పులు తరచూ వస్తుంటాయి. వాటి మంచి, చెడ్డలు అనుభవంలోగాని రుజువు కావు. ఆలోగా వాటికి బలైపోయే...
3 years kid complaint against mom video goes viral

తన తల్లిని జైల్లో పెట్టండని పోలీసులకు బుడ్డోడి ఫిర్యాదు..(వీడియో వైరల్)

ఓ మూడేళ్ల బాలుడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను తినే స్వీట్లను తన తల్లి దొంగలించిందని, ఆమెను జైల్లో పెట్టండని ఆ బాలుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు...
Charges against TV actress Vaishali neighbors in suicide incident

పొరుగింటి విలన్లు ?

నటి వైశాలి ఆత్మహత్యలో మలుపు ఇండోర్ : టీవీ నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య ఘటనలో ఆమె పొరుగింటి వారిపై అభియోగాలు నమోదు చేశారు. ఇండోర్‌లో ఆమె నివాసంలో ఈ వర్థమాన నటి ఫ్యాన్‌కు...
Amit Shah launch MP govt Hindi-medium

హిందీ మీడియంలో వైద్య విద్య ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్‌షా

భోపాల్ : హిందీ భాషలో వైద్య విద్యను అందించే మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ప్రారంభించారు. భోపాల్ లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో...
Commencement of exit of Southwest Monsoon

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం

మరో రెండు రోజులు వర్షాలే వచ్చే వారం సూపర్‌సైక్లోన్ ముప్పు సిత్రాంగ్‌గా నామకరణం మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావటంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రుతుపవనాలు...
Supreme Court hearing on lumpy skin disease of cattle on 31st

పశువుల లంపీ స్కిన్ వ్యాధిపై 31న సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ : పాడి పశువులకు ప్రాణాంతకంగా తయారై కొన్ని వేలమంది పశువులను బలిగొన్న లంపీస్కిన్ వ్యాధిపై దాఖలైన పిటిషన్‌ను అక్టోబర్ 31న విచారిస్తామని బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణ జాబితాలో...

భార్యను చంపాలనుకున్నాడు కానీ అత్త చనిపోయింది…

మన తెలంగాణ /బెతుల్ న్యూస్: భార్యను చంపాలని ప్లాన్ వేశాడు కానీ భార్యకు బదులు అత్త చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ రాస్ట్రం బెతుల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయిఖేడా...
Heavy rains for next three days

రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం...
Police Punishment

అల్లరి ఆకతాయిలకు తగిన శిక్ష

జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌కు చెందిన బబల్‌పూర్‌లో అనేక మంది ఆకతాయిలకు అక్కడి పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. కొందరు దారినపోయేవారి చెవుల్లో పుంగీలు(ట్రంపెట్స్) ఊది బాధించారు. అయితే వారిని అక్కడి పోలీసులు పట్టుకుని తగిన...
TS Govt distributes KCR Nutrition Kit

చీకట్లను చీల్చిన చంద్రుడు

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్‌లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...
Narottam Mishra objection on Aadipurush movie

హనుమంతుడి పాత్రపై మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం

  ముంబై: ప్రభాస్ కథానాయకుడుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ ఆది నుంచే వివాదాగ్రస్తం అవుతోంది. ఆ సినిమా టీజర్ విడుదలయ్యాక బిజెపి ప్రతినిధి, నటి మాళవిక అవినాశ్ విమర్శలు గుప్పించారు. ఆ సినిమా దర్శకుడు ఓం...
Indore is the cleanest city for the sixth time in a row

వరసగా ఆరోసారి స్వచ్ఛ నగరంగా ఇండోర్ రికార్డు

తర్వాతి స్థానాల్లో సూరత్, నవీ ముంబయి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌కు తొలిస్థానం స్వచ్ఛతా సర్వే ఫలితాలను ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ: ఇండోర్ నగరం వరసగా ఆరో సారి దేశంలోనే స్వచ్ఛ నగరంగా నిలిచింది. కాగా సూరత్, నవీ ముంబయి...
Nominations for Congress President

ఖర్గే x థరూర్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన కర్నాటక సీనియర్ నేత మద్దతుగా పోటీనుంచి తప్పుకున్న దిగ్విజయ్ నామినేషన్లు వేసిన ఇరువురు నేతలు బరిలో జార్ఖండ్ మాజీ ఎంపి త్రిపాఠీ కూడా.. అయినా పోటీ ఆ...
Courts are not publicity platforms: Supreme Court

కోర్టులు కొందరి పబ్లిసిటీ వేదికలు కావు

ఇవిఎంలపై పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : న్యాయస్థానాలు బాజా వేదికలు కావని, తమకు ప్రచారం దక్కుతుందని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిపోయే కూడళ్లు కావని సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలో ఇవిఎంలు కొన్ని కంపెనీల...
TS Govt Decides to give 85% percent of MBBS Seats

స్థానికులకే సీట్లు

ఎంబిబిఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్  వెయ్యికి పైగా ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, ఇకపై కేవలం 15% ఓపెన్ కోటా  ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ...
Union Jal Shakti Ministry holds key meeting on Polavaram

ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు

ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు పోటీ నుంచి తప్పుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి దిగ్విజయ్, థరూర్‌తో పాటు తెరపైకి ముకుల్ వాస్నిక్ మాది దోస్తీ కుస్తీ దిగ్విజయ్ సింగ్ పోటీపై శశిథరూర్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో...
Digvijay Singh

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు కూడా. ఆయన...

Latest News