అనుకున్నంతగా రాణించలేకపోతున్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లేకుండానే బరిలోకి దిగన్నుట్టు తెలుస్తోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో షమీని పక్కన పెట్టేఅవకాశం ఉంది. అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఉనాద్కత్ చేరికతో అదనపు బ్యాటర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా సన్‌రైజర్స్ మరింత బలం చేకూరనుంది. బరిలోకి దించవచ్చు. ఈ సీజన్లో షమీ 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇతర బౌలర్లు కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా.. అనుభవం కలిగిన షమీ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్న నేపథ్యంలో.. బౌలింగ్ విభాగంలో ఈ మార్పు చేయనుంది. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. జీషన్ అన్సారీస్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. అన్సారీ వైఫల్యం కూడా జట్టుకు దెబ్బతీసింది.
షమీపై వేటు.. ఉనాద్కత్‌కు చోటు?
- Advertisement -
- Advertisement -
- Advertisement -