Thursday, October 10, 2024

మద్యంతో మత్తులో గణేశ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: మద్యం మత్తులో గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో జరిగంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎస్సీ కాలనిలోని గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుండగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. స్థానికులతో వాగ్వాదానికి దిగి గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందు ధర్మాన్ని, దేవుణ్ణి అవమానించిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News