Tuesday, October 15, 2024

ఔటర్ రింగ్ రోడ్డు పైనుంచి పడిన లారీ: డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతి పేట్ ఔటర్ రింగురోడ్డుపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్ కేసర్ నుంచి పెద్ద అంబర్ పేటకు వెళ్తుండగా లారీ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిండపడడంతో  లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొరగించారు.  డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News