Saturday, December 7, 2024

పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స

- Advertisement -
- Advertisement -

 

Raja Paksha

కొలంబో: అధ్యక్షుడు గోటబయ రాజపక్స శనివారం రాజధానిలోని తన అధికారిక నివాసం నుండి పారిపోయారు.  ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆయన ఇంటిపైకి దూసుకెళ్లడంతో ఇది జరిగిందని ఒక ఉన్నత రక్షణ అధికారి తెలిపారు. ఇంకా మరింత తాజా సమాచారం అందాల్సి ఉంది.

Sri Lankans protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News