Thursday, May 2, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు రాఖీ కట్టిన సోదరి శ్రీదేవి…….

- Advertisement -
- Advertisement -

రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్‌కు ఆయన చెల్లెలు శ్రీదేవి రాఖీ కట్టారు. హైదరాబాద్, మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి ఇంటిలో రాఖీ కట్టి అన్న ఆశీర్వాదం తీసుకున్నారు.

Also Read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News