Wednesday, April 2, 2025

సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త చిహ్నం ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం నాడు భారత సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించారు.

Draupadi Murmu

న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉండే విధంగా కొత్త జెండా, చిహ్నాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) న్యూఢిల్లీ రూపొందించిందని  ‘లైవ్ లా’ పేర్కొంది.

జెండాలో అశోక్ చక్రం, సుప్రీం కోర్టు ఐకానిక్ భవనం , రాజ్యాంగం ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News