Tuesday, March 21, 2023

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు: గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం..

- Advertisement -

హైదరాబాద్‌: రెండో రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభయ్యాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శాసనసభలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టగా..  శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో రెండో తీర్మానాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మండలిలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles