Friday, May 3, 2024

కొత్తగా 141 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 141 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,632 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 141 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 190 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,004 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 387 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 141 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News