Sunday, May 5, 2024

తెలంగాణలో కొత్తగా 265 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 265 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,521 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 265 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 528 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,183 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

Telangana Reports 265 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News