Wednesday, April 24, 2024

తెలంగాణలో కొత్తగా 71 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 71 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7,711 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 74 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 518 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 328 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 71 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News