Saturday, April 20, 2024

నూతనోన్నత శిఖరాలకు తెలంగాణ : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana State Formation Day 2022

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ ప్రగతి సాధనలో భాగమవడం పెద్దల ఆశీర్వాదం అని తెలిపారు. ఈ ఉత్తేజకర ప్రయాణం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రా త్మకమైన రోజున తెలంగాణను నూతనోన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పునరంకితం అవుదామని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News