Friday, March 29, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లు…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తల్లి బిడ్డా సంరక్షణకు తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 20 కోట్ల రూపాయలతో 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రైవేటులో 2 నుండి 3 వేలు అయ్యే స్కానింగ్ ఇక మీదట ఉచితంగా సర్కారు ఆసుపత్రుల్లో చేయనున్నారు. నేడు వైద్యారోగ్య, ఆర్థిఖ శాఖ మంత్రి హరీశ్ రావు పెట్ల బురుజు ఆసుపత్రి వేదికగా టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించనున్నారు. సిఎం కెసిఆర్ పాలనలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News