Sunday, September 15, 2024

గురువారం రాశి ఫలాలు(29-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభం – రుణ బాధల నుండి బయటపడతారు. మీ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుని కార్యక్రమాలను పూర్తి చేస్తారు, కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

మిథునం – సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అభివృద్ధి చెందుతాయి. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కర్కాటకం – నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.

సింహం – కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులు పరిచయమై మాట సాయం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకొని ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి.

కన్య – ఆకస్మిక ధన లాభం పొందుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

తుల – వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. పనులు సాఫీగా సాగుతాయి. సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న తగాదాలు పరిష్కరించుకుంటారు.

వృశ్చికం – ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు కొంత ఇబ్బంది పెడతాయి.

ధనుస్సు – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.  శుభవార్తలు వింటారు. లైసెన్సులు వాటికి సంబంధించి పర్మిషన్లు లభిస్తాయి.

మకరం – చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు.

కుంభం – వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తువుల సేకరణ చేపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పూజలు, వ్రతాలు చేయగలుగుతారు.

మీనం – చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు.మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News