Tuesday, September 17, 2024

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2023-24కు మంత్రిమండలి అమోదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2023-24కు మంత్రిమండలి అమోదం తెలిపింది. ఆదివారం ఉదయం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. రేపు(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం భేటీ అయ్యింది.

ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి పై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపింది. దీంతో రేపు(సోమవారం) అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఇక, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు(మంగళవారం) అసెంబ్లీకి సెలవు ప్రకటించడంతో బుధవారం(ఫిబ్రవరి 7) బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News