Sunday, December 3, 2023

తెలంగాణలో తొలి నామినేషన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో తొలి నామినేషన్ దాఖలైంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు తన నామినేషన్ ను దాఖలు చేశారు. నవంబర్ మూడో తేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పదో తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా నిర్మల్ లో బిజెపి అభ్యర్ధి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా నామినేషన్ వేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News