Tuesday, April 16, 2024

కొత్తకోటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

Two children killed in road accident At Wanaparthy

కొత్తకొట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడకండ్ల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైకును కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను పెబ్బేరు మండలం శాగాపురం వాసులుగా గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News