Home తాజా వార్తలు కారు-బైక్ ఢీ: ఇద్దరు మృతి

కారు-బైక్ ఢీ: ఇద్దరు మృతి

Two Members dead in Car bike accident

 

నాగర్‌కర్నూలు: కారు బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం పిరత్వానిపల్లి శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.