Wednesday, November 6, 2024

గోపిచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మ్యాచో హీరో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వం’. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 11న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News