Saturday, October 5, 2024

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Will not contest next election Says MLA Jagga Reddy

సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎంఎల్ఏ జగ్గారెడ్డి తెలిపారు. తన స్థానంలో ఈసారి సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశమిస్తానన్నారు. క్యాడర్ వద్దంటే… తన భార్య నిర్మలను బరిలో దింపుతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News