Monday, July 22, 2024

చెలరేగుతున్న ఆసీస్ బౌలర్లు.. నెమ్మెదిగా ఆఫ్ఘాన్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్లు నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ముంబయిలోని వంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్(21), రహ్మత్ షా(30), హష్మతుల్లా షాహిదీ(26)లు ఔటైనా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ నిలకడగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం ఆఫ్ఘాన్ జట్టు 38 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. క్రీజులో అజ్మతుల్లా ఒమర్జాయ్(6), ఇబ్రహీం జద్రాన్(86)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News