Saturday, July 19, 2025

టీమిండియా సాధన మొదలు..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు గురువారం సాధన మొదలు పెట్టారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.

దసరా పండగ ముగియడంతో క్రికెటర్లు తిరిగి జట్టులో చేరిపోయారు. లక్నోలో ఆదివారం ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. గురువారం విరాట్ కోహ్లితో సహా ఇతర ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News