Wednesday, April 17, 2024

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్…

- Advertisement -
- Advertisement -

Prabhas

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత కాస్త విరామం తీసుకున్నాడు. అయితే తన నెక్స్ట్ షెడ్యూల్ గురించి అభిమానులకు అప్ డేట్ ఇచ్చాడు. తన కెరీర్లో 20వ సిన్మా చేస్తున్న ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేసి ఇవాళ్టి నుంచి కొత్త చిత్రం ప్రారంభిస్తున్నామని చెప్పారు. కానీ సిన్మాకు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే జతకడుతుందని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా పలు భాషాల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం.

Young Star Prabhas Upcoming Movie Update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News