Wednesday, October 9, 2024

బన్నీ–త్రివిక్రమ్ కాంబోలో నాలుగో చిత్రం!

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నాలుగో రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీతో అల్లుఅర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమా తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా త్రివిక్రమ్ తో మూవీ ఫిక్స్ అయిట్లు సమాచారం. వీరి ఈ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. ఇప్పుడు అదే ప్రాజెక్టు ను తెరపైకి తీసుకువస్తున్నాడట బన్నీ. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని టాక్. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News