- Advertisement -
కామారెడ్డి : కామారెడ్డి కలెక్టర్ ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఇద్దరు గన్ మెన్లు, వీఆర్ఏ, డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని గుమస్తా కాలనీ నుంచి కలెక్టరేట్ కు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. కలెక్టర్ వాహనం ముందుగానే వెళ్లిపోవడంతో ఆ వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
Kamareddy Collector escort vehicle overturned
- Advertisement -