- Advertisement -
అమరావతి: ఆనందయ్య మందుకు ఎపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది. సిసిఆర్‌ఎఎస్ నివేదిక ప్రకారం ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆనందయ్య మందు వల్ల హాని లేదని నివేదికలు తేల్చి చెప్పాయి.
- Advertisement -