- Advertisement -
ఒట్టావా: కెనడాలో భారతీయ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఢిల్లీకి చెంది తాన్యా త్యాగి అనే అమ్మాయి ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లింది. కాల్గరీ విశ్వ విద్యాలయంలో ఆమె చదువుకుంటుంది. ఆమె మృతి చెందినట్టు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. ఆమె కుటుంబానికి అని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొంది. ఆమె మృతిపట్ల సంతాపం తెలిపడంతో త్యాగి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు స్థానిక పోలీసులతో దర్యాప్తు చేయిస్తున్నామని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.
- Advertisement -