Home Search
కరెన్సీ నోట్లు - search results
If you're not happy with the results, please do another search
గాలిలో కరెన్సీ నోట్లు..రోడ్లపై కలకలం(వైరల్ వీడియో)
బెంగళూరు: నగరంలోని ఎఆర్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఫ్లై ఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి 10 రూపాయల కరెన్సీ నోట్లు గాలిలో విసిరేయడం కలకలం రేపింది. మంగళవారంపదయం జరిగిన ఈ సంఘటనతో కొద్ది...
ఠాగూర్, కలాం చిత్రాలతో కొత్త కరెన్సీ నోట్లు?
త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న ఆర్‌బిఐ
ముంబయి: కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించాలని భారత రిజర్వ్ బ్యాంక్( ఆర్‌బిఐ) భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కరెన్సీ నోట్లపై జాతిపిత...
కొత్త నోట్లు వస్తున్నాయ్.. ఈసారి ఆయన సంతకంతో..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. త్వరలోనే కొత్త రూ.20 డినామినేషన్ నోట్లు వస్తున్నాయని వెల్లడించింది. మహాత్మగాంధీ (కొత్త) సిరీస్ కింద వచ్చే ఈ నోట్లపై ప్రస్తుత ఆర్‌బిఐ(RBI)...
నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను ఎల్‌బి నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న గుజరాత్‌కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల...
ఢిల్లీలో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న ముగ్గురి అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నకిలీ నోట్లు ముద్రిస్తూ, సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అనాస్ ఖాన్(20), అమన్ కుమార్(25), వికాస్ కుమార్(24) నుంచి రూ....
నాలుగు కంటైనర్ల కరెన్సీ పట్టివేత?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని పామిడి వద్ద నాలుగు కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్ల చొప్పున మొత్తం నాలుగు కంటైనర్లలో రూ.2 వేల కోట్లు ఉన్నట్లు...
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్
రూ.500 నోట్లను చెలామణి చేస్తున్న చిత్తూరు ముఠా
రూ.6.62లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్‌ఓటి, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్...
హైదరాబాద్ లో భారీగా నకిలీ నోట్లు పట్టివేత
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా నకిలీ నోట్లు పట్టబడడం కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.25 లక్షల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర...
వాపసొచ్చిన 97.62 శాతం రూ.2000 నోట్లు
భోపాల్: చెలామణి నుంచి ఉపసంహరించిన రూ.2,000 నోట్లలో 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వాపసు వచ్చాయని, సుమారు రూ.8,470 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయని భారత...
మేడారం హుండీలో నకిలీ నోట్లు
మేడారం జాతర హుండీల లెక్కింపు హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో ప్రారంభమైంది. జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీలను హనుమకొండకు చేర్చి, గురువారంనుంచీ లెక్కింపు ప్రారంభించారు. మొదటిరోజున లెక్కించిన 134 హుండీలలో 3,15,40,000 రూపాయల...
కరెన్సీ నోట్లను నమిలి మింగేసిన కుక్క!
పెంపుడు కుక్కే కదా అని తేలిగ్గా తీసుకుంటే కరెన్సీ నోట్లను బిస్కట్లలా నమిలి మింగేసింది ఆ కుక్క! బ్రిటన్ కు చెందిన జాక్వెలిన్ హార్న్ అనే గృహిణి ఓ కుక్కను పెంచుకుంటోంది. ఒక...
కరెన్సీ వృద్ధి 3.7 శాతానికి తగ్గింది..
న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రూ.2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం ప్రభావం కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ముగింపు వారానికి చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి 3.7 శాతానికి క్షీణించింది....
కారుపై నుంచి నోట్లు విసిరి కటకటాలపాలు(వైరల్ వీడియో)
జైపూర్: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఒక యువకుడు వేసిన చివరకు అతడిని కటకటాల్లోకి నెట్టేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కారుపై నిలబడి రూ. 20 కరెన్సీ నోట్లను విసిరేసి న్యూసెన్సుకు పల్పాడిన...
(*) గుర్తున్న నోట్లు సరైనవే
నకిలీ నోట్లంటూ వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన ఆర్‌బిఐ
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో (*) గుర్తున్న నోట్లు నకిలీ అంటూ వస్తున్న పుకార్లను ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కొట్టిపారేసింది. నంబర్ ప్యానెల్‌లో (*)...
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఆఫ్రికన్ అరెస్టు
సిటిబ్యూరోః రియల్టర్లు, వ్యాపారులను నకిలీ కరెన్సీతో మోసం చేస్తున్న ఐవరీ కోస్ట్‌కు చెందిన జాతీయుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, ఎల్‌బి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ ఇండియన్...
కేదార్‌నాథ్ శివశివ.. లింగంపై నోట్లు చల్లిన మహిళ
కేదార్‌నాథ్ : స్థానిక స్వయంభూ శివలింగంపై ఓ నడి వయస్సు మహిళ నోట్లు వెదజల్లారు. ఆలయంలోని గర్భగుడిలో నిలబడి తెల్లటి చీర జాకెట్టు, మెడలో రుద్రాక్ష మాలతో ఉన్న ఈ స్త్రీ అదేపనిగా...
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుకున్న సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు హైదరాబాద్ నుండి సార్జ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికు ర్యాలీ వద్ద ఈ విదేశీ...
కరెన్సీ చోరీ చేస్తూ సీసీటీవీలో చిక్కిన తిరుమల ఆలయ గుమస్తా
తిరుమల: విదేశీ కరెన్సీని దొంగిలిస్తున్న గుమస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అదే రోజు తిరుమల పరకామణిలో నగదు లెక్కింపు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జియ్యంగారి మఠానికి...
రూ. 27 లక్షల నకిలీ కరెన్సీ జప్తు!
ఇద్దరు అరెస్టు!
హైదరాబాద్: తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల ముద్రణ, చెలామణిలో ప్రమేయం ఉన్న ఇద్దరిని సోమవారం కమిషనర్ టాస్క్ ఫోర్స్(సౌత్ జోన్), చాంద్రాయణగుట్ట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ...
చాంద్రాయణగుట్టలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: పాతబస్తీ చాంద్రాయణగుట్టలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల...