Home Search
కార్తీక మాసం - search results
If you're not happy with the results, please do another search
జపాన్ లో కార్తీక మాసం వనభోజన వేడుక కార్యక్రమం
కార్తీకమాసం సందర్భంగా జపాన్ లో ఆదివారం, నవంబర్ 24 న ‘తాజ్’ (Telugu Association of Japan) అధ్వర్యంలో వనభోజనల కార్యక్రం నిర్వహించారు. ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు విందులో పాల్గొని.. ఆట...
కార్తీక మాసం ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గతవా కార్తికమాసం సందర్భంగా తిరుమలలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అదివారం కావడంతో తిరుమలకు పోటెత్తారు.ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ...
భక్తులకు గుడ్ న్యూస్.. కార్తీక మాసంలో ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టిజిఎస్‌ఆర్‌టిసి ఎండి, విసి సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు...
కార్తీక మాసంలో ఆచార్య పురుషుల తిరు నక్షత్రోత్సవాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో భగవంతుని ఆరాధనతోపాటు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే,...
కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేయాలి?
నిత్యం ప్రతి ఇంట్లో దేవుని చెంత దీపారాధన చేయడం పరిపాటే. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాల సారాంశం. శైవ, వైష్ణవ...
కార్తీక మాసం… కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు
మేడ్చల్: కార్తీక మాసం సందర్భంగా కీసరగుట్టకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 2023 నవంబర్ 14వ తేదీ మంగళవారం కార్తీకమాసం తొలి రోజు కావడంతో కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు...
చికెన్ కు కార్తీకమాసం ఎఫెక్ట్
అన్ని మాసాలలోకీ కార్తీక మాసానికి చాలా విశిష్ఠత ఉంది. కార్తీక మాసంలో భక్తులు చాలా భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో దైవారాధన చేస్తారు. కార్తీక సోమవారాలలో ఉపవాసాలు ఉండటం రివాజు. అలాగే ఉదయం, సాయంత్రం...
కార్తీకమాసం విశిష్టత
శ్రీగురుభ్యోన్నమః
శ్రీమహాగణాధిపతయేనమః
కార్తీకమాసంఎప్పటినుంచిప్రారంభం, కార్తీకమాసంలోముఖ్యమైనపర్వదినాలుమరియుకార్తీకమాసంవిశిష్టతగురుంచితెలుసుకుందాం
"నకార్తీకనమోమాసః
నదేవంకేశవాత్పరం!
నచవేదసమంశాస్త్రం
నతీర్థంగంగాయాస్థమమ్"
అనిస్కందపురాణంలోపేర్కొనబడింది. అంటేకార్తీకమాసానికిసమానమైనమాసములేదు. శ్రీమహావిష్ణువుకుసమానమైనదేవుడులేడు. వేదముతోసమానమైనశాస్త్రములేదుగంగతోసమానమైనతీర్థములేదు.”అనిఅర్ధం.
కార్తీకమాసంశివ,కేశవులిద్దరికీఅత్యంతప్రీతికరమైనమాసం.
ఏటాదీపావళిమర్నాడేకార్తీకమాసంప్రారంభమవుతుంది. కానీఈఏడాదిదీపావళిమర్నాడుకాకుండారెండోరోజునుంచికార్తీకమాసంమొదలవుతోంది. సూర్యోదయానికిపాడ్యమిఉన్నతిథేనెలప్రారంభానికిసూచన.
ఎందుకంటేకార్తీకస్నానాలుచేసేదిబ్రహ్మమూహూర్తంలోనే. అందుకేనవంబరు 12 దీపావళిమర్నాడునవంబరు 13 సోమవారంసూర్యోదయానికిఅమావాస్యఉంది. అందుకేనవంబరు 14 మంగళవారంసూర్యోదయంసమయానికిపాడ్యమిఉండడంతోఆరోజునుంచిఆకాశదీపంప్రారంభమవుతోంది. అంటేనవంబరు 14 మంగళవారంనుంచికార్తీకమాసంమొదలవుతోంది.
నవంబరు 17 శుక్రవారంనాగులచవితి
నవంబరు 20 కార్తీకమాసంమొదటిసోమవారం,...
కార్తీక పౌర్ణమి స్పెషల్..ఆరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్‌టిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీ
కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివ భక్తులు దేశంలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా.. అరుణాచలం వెళ్లి అక్కడ గిరి...
యాదాద్రికి కార్తీక శోభ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో వచ్చిన తొలి ఆదివారం కావడంతో స్వామివారి దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు తరలివచ్చారు. కొద్దిరోజులుగా ఆలయంలో భక్తు ల రద్దీ...
కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
అభిషేకాలు, పూజలతో మార్మోగిన శివాలయాలు
శివనామస్మరణతో నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భక్తులతో శివాలయాలు నిండిపోయాయి. కార్తీక పౌర్ణమి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో...
కార్తీక వన భోజనాలకు మంత్రి మల్లారెడ్డికి ఆహ్వానం
కురుమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలకు మంత్రి మల్లారెడ్డిని ఆహ్వానించిన నాయకులు
మన తెలంగాణ / ఘట్‌కేసర్: కురుమ సంఘం ఆధ్వర్యంలో కీసర గుట్టపై ఏర్పాటు చేసిన కార్తిక వన భోజనాల కార్యక్రమానికి...
వైభోవోపేతంగా కార్తీక పౌర్ణమి..
మన తెలంగాణ/గద్వాల టౌన్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక...
శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు కార్తీక దీపాలు వదిలారు. ముక్కంటిని దర్శించుకుని భక్తులు కార్తీక దీపాలు...
ఇష్టముంటేనే ఆ వివరాలు చెప్పండి: మంత్రి పొన్నం
వేములవాడ: ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే...
వార ఫలాలు (10-11-2024 నుండి 16-11-2024 వరకు)
మేషం: ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది . వ్యాపార పరంగా బాగుంటుంది. ఇంట్లో వాళ్లతో కానీ, బయట వాళ్లతో...
తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వల్పంగా భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం సందర్భంగా గత రెండు రోజులు తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. గురువారం కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. కార్తీక మాసం సందర్భంగా గత రెండు రోజులు తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే, మంగళవారం భక్తుల రద్దీ కాస్తా తగ్గింది. ఈ...
వచ్చేనెల నుంచి శుభముహూర్తాలు షురూ
వచ్చేనెల నుంచి శుభముహూర్తాలు ఉండడంతో వేదపండితులు ముహూర్తాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుభముహూర్తాలతో తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాలు భారీగా జరగనున్నాయి. వచ్చే నెల (నవంబర్) 3వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు మొదలై,...
తెలంగాణ కవిత్వం సంప్రదాయ రీతులు-నేపథ్యం
తెలంగాణ విభిన్నమైన సంస్కృతి గల ప్రాంతం. తెలంగాణ ప్రాంతం అనాదిగా సంప్రదాయాన్ని పాటిస్తున్న ప్రాంతం. ఇదియే కాదు ఏ జాతి, ఏ ప్రాంతం ప్రజలు ఎంత కాదనుకున్నా సంప్రదాయాన్నీ అనుసరించి జీవనం సాగిస్తున్నవారే....