Friday, March 29, 2024
Home Search

కార్మిక - search results

If you're not happy with the results, please do another search
3 workers die after scaffolding collapses

పరంజా కూలి ముగ్గురు కార్మికులు మృతి

నిర్మాణంలో ఉన్న భవనంలో దుర్ఘటన ముంబయి : ముంబయి బోరివలి శివారు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో ఒక పరంజాలో కొంత భాగం మంగళవారం కూలిపోయినప్పుడు ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు...
Rajanna Sircilla BY Nagar

సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య

రాజన్నసిరిసిల్ల: మూడు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ కు చెందిన తడక శ్రీనివాస్...

గర్షకుర్తిలో మరమగ్గాల కార్మికుల ర్యాలీ

గంగాధర: గంగాధర మండలం గర్షకుర్తిలో మరమగ్గాల కార్మికులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి బీటీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. విజిలెన్స్ అధికారులు మరమగ్గాలను సీజ్ చేసి పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, సంబంధిత...

ఇల్లు కూలి ఆరుగురు కార్మికులు మృతి

ఊటీ : తమిళనాడులోని ఊటీలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోగా ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. వారంతా మహిళలే అని పోలీసులు తెలియజేశారు. ఆ ప్రాంతంలో రక్షణ, సహాయ కార్యక్రమాలు ప్రస్తుతం...

ఇరాన్‌లో 9 మంది పాక్ కార్మికుల హత్య

ఇస్లామాబాద్ : ఇరాన్‌లో ఒక దారుణ సంఘటనలో తమ దేశీయుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పాకిస్తాన్ కోరింది. రెండు దేశాల సరిహద్దులలో పోటాపోటీ కాల్పుల సంఘటనలతో ఉద్రిక్తతలు నెలకొన్న కొన్ని రోజులకే...
The previous government said that they would build a labor welfare building for every district

జిల్లాకో కార్మిక సంక్షేమ భవన్ కట్టిస్తామన్న గత సర్కార్

ఒక్కో జిల్లాలో రూ. కోటితో నిర్మిస్తామని హామీ కొత్త సర్కారు అయినా వారిని పట్టించుకునేనా? గుర్తింపు కార్డులతోనైనా ప్రాధాన్యతనివ్వండంటున్న కార్మికులు మన తెలంగాణ / హైదరాబాద్ : కొత్త ప్రభుత్వం..కొత్త పాలన...కొంగొత్త ఆశలు...కార్మికులు అనుకున్నట్లే ఈ...
6 Dead As Plane Carrying Workers Crashes In Canada

కార్మికుల విమానం కూలి ఆరుగురు మృతి

ఒట్టావా : కెనడాలో కార్మికులతో వెళ్తున్నవిమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోవడంతో అందులోని కార్మికుల్లో ఆరుగురు మృతి చెందారు. నార్త్ టెరిటరీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. పోర్ట్‌స్మిత్ నుంచి కార్మికులతో చిన్న...

12 మంది భారత మత్సకార్మికులు శ్రీలంకలో అరెస్ట్

కొలంబో : తమ సముద్రజలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ 12 మంది భారతీయ మత్సకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. వారి మూడు ట్రాలర్లను శనివారం స్వాధీనం చేసుకుంది. ఉత్తర జాఫ్నా ద్వీపం లోని...

రైల్వే కార్మికుల రిలే నిరాహార దీక్షలు

కాజీపేట : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో రైల్వే కార్మికులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. నాలుగు రోజుల రిలే నిరాహార...
KTR Lunch with Sanitation Workers at Telangana Bhavan

పారిశుద్ధ్య కార్మికులతో కలసి భోజనం చేసిన కెటిఆర్

కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణా భవన్ లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం...
Six members dead in fire accident

అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనం

ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. వలూజ్‌లోని చత్రపతి శంభాజీనగర్‌లో అర్ధరాత్రి 2.15 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హ్యాండ్ గ్లవ్స్ తయారీ...
The success of AITUC reflects the conscience of Singareni workers

ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తోంది

ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎండి.యూసఫ్, ఎస్. బాలరాజ్ మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తుందని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర...
Singareni Elections

సింగిరేణి కార్మికులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం: పొంగులేటి

భద్రాద్రి: సింగరేణి కార్మికులకు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహిళా కార్మికులకు గని లోపల కాకుండా బయట పని చేయిస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు,...
Attendance for GHMC sanitation workers after 6 am

పారిశుద్ధ్య కార్మికులకు ఉదయం 6 గంటల తర్వాత హాజరు తీసుకోవాలి…

మన తెలంగాణ /సిటీ బ్యూరో:  చలి రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో పారిశుద్ధ్య  కార్మికులకు విధుల సమయాన్ని మార్చాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు తిప్పర్తి యాదయ్య జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు విజ్ఞప్తి...
7 Workers Killed after Godown Collapse in Karnataka

కర్ణాటకలో విషాదం.. గోదాం కుప్పకూలి ఏడుగురు కార్మికులు మృతి

కర్ణాటకలో విషాద సంఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి విజయపురలో ఉన్న రాజ్ గురు ఇండస్ట్రీస్ లోని ఫుడ్ ప్రాసెసింగ్ స్టోరేజీ యూనిట్ కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో గోదాములో 10మంది...
Malla Reddy

ఓటు హక్కు వినియోగించుకున్న కార్మిక మంత్రి మల్లారెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి తన సతీమణి కల్పనారెడ్డితో కలిసి సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సెయింట్ పీటర్స్ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు....
Workers stuck in tunnel in uttarakhand

పాపం… టన్నెల్లోంచి బయటపడినా ఆ కార్మికుడికి సంతోషం లేదు

మొత్తానికి ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నెల్ లో చిక్కుబడిన 41మంది కార్మికులూ సురక్షితంగా బయటకొచ్చారు. బయట తమకోసం వేచి చూస్తున్న బంధువులను కలసి ఆనందబాష్పాలు రాల్చారు. కానీ వీరిలో ఒక కార్మికుడు మాత్రం...
Rahul Gandhi interacts with auto drivers

రాహుల్‌తో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జిహెచ్‌ఎంసి కార్మికుల సమస్యల ఏకరువు

ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలి ప్రమాద బీమా కల్పించాలి కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నాం మనతెలంగాణ/హైదరాబాద్: ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జీహెచ్‌ఎంసి కార్మికులు కోరారు. తెలంగాణలో...

సిమెంట్ లారీ బోల్తా.. ఐదుగురు కార్మికుల మృతి

హైదరాబాద్ : ఒడిశా లోని మల్కన్‌గిరి జిల్లాలో శనివారం స్వాభిమాన్ అంచల్ ప్రాంతం లోని హంతలగూడ ఘాట్ వద్ద సిమెంట్ రవాణా లారీ బోల్తాపడి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.ఈ లారీ 12...
Car hit the GHMC worker who was sweeping the road

రోడ్డు ఊడుస్తున్న కార్మికురాలిని ఢీకొట్టిన కారు

సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. రోడ్డు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పారిశుద్ధ్య కార్మికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని కళమ్మగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే...

Latest News