Home Search
తుదిశ్వాస - search results
If you're not happy with the results, please do another search
మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన విద్యార్థి శశికళ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఇజల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థిని శశికళ గురువారం తుదిశ్వాస విడిచింది. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఇరుక్కుని మృత్యువుతో...
ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ కన్నుమూత
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాజు మృతిపట్ల...
బహుభాషా నటి.. నవరసాల్లో మేటి
భారతీయ సినిమా చరిత్రలో మహిళా నటీనటులకు గౌరవస్థానం అందించిన కొద్ది మందిలో బి. సరోజాదేవి పేరు ప్రశస్తంగా నిలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో విశిష్టపాత్రలు పోషించి నాలుగు దశాబ్దాలపాటు అగ్రనటిగా...
ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి సరోజాదేవి(87) కన్నుమూశారు. బెంగళూరు మల్లేశ్వరంలోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. సరోజాదేవి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం...
కోట కన్నుమూత
తీవ్ర అనారోగ్యం.. వృద్ధాప్య సమస్యలతో తెల్లవారుజామున తుదిశ్వాస
750కి పైగా సినిమాల్లో నటించిన శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా
గుర్తింపు తొమ్మిదిసార్లు నంది పురస్కారాలతో గౌరవం 2015లో
పద్మశ్రీతో సత్కరించిన భారత ప్రభుత్వం ప్రధాని...
బహుముఖ ప్రతిభా సంపన్న కవి వేముగంటి నరసింహాచార్యులు
తెలుగు సాహిత్య వేదికపై ఆచార్యులుగా, ఆలోచనాపరులుగా, భారతీయ సంస్కృతి, దేశభక్తి, భక్తిరస సాంద్రతను కలగలిపిన రచయితగా వెలుగొందిన వేముగంటి నరసింహాచార్యులు 1930 జూన్ 30న అప్పటి మెదక్ జిల్లాకు చెందిన సిద్ధిపేటలో సాంప్రదాయ...
కోట శ్రీనివాసరావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కోట తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన...
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో విషాదం
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మణికొండలో కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పలు సినిమాలకు...
ప్రముఖ సైకాలజిస్ట్ బివి పట్టాభిరామ్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ (75) (BV Pattabhiram) కన్నుమూశారు. సోమవారం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు...
బ్యాడ్ న్యూస్.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (Dilip Doshi) (77) సోమవారం కన్నుమూశారు. లండన్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1979-1983 కాలంలో ఆయన...
సినీ నిర్మాత కావూరి ఇకలేరు
అమరావతి: సీనియర్ సినీ నిర్మాత కావూరి మహేంద్ర(79) కన్నుమూశారు. గత అర్ధరాత్రి గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కావూరి తుదిశ్వాస విడిచారు. చెన్నైలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో 50కి పైగా సినిమాలు...
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, ధర్మారం గ్రామానికి చెందిన అన్నవేణి తిరుపతి (36) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఈ నెల 5న క్రిమి సంహారక మందు తాగడంతో...
మాగంటి గోపీనాథ్‌కు కన్నీటి వీడోలు
గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున
కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ ప్రభుత్వ లాంఛనాలతో
అంత్యక్రియలు సిఎం రేవంత్, పలువురు మంత్రుల నివాళి మాగంటి
భౌతికకాయాన్ని చూసి విలపించిన కెసిఆర్ పాడె మోసిన...
మాగంటి గోపీనాథ్ మృతిపట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. గోపీనాథ్...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాగంటి...
బలగం మూవీ నటుడు కన్నుమూత
రంగస్థల కళాకారుడు, బలగం మూవీ నటుడు జీవి బాబు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు తెలుస్తోంది. వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు...
టాలీవుడ్ లో విషాదం.. మాస్టర్ భరత్ కు మాతృ వియోగం
టాలీవుడ్ లో చైల్డ్ అర్టిస్ట్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని కన్నుమూశారు. తల్లి అకాల మరణంతో భరత్ ఇంట విషాదం...
ఉప్పల్ మాజీ ఎంఎల్ఎ రాజిరెడ్డి కన్నుమూత
ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో రాజిరెడ్డి తుదిశ్వాస విడిచారని...
ప్రముఖ యోగా గురువు బాబా శివానంద కన్నుమూత
128వ ఏట తుదిశ్వాస
2022లో పద్మశ్రీతో
సత్కరించిన కేంద్ర ప్రభుత్వం
ప్రధాని మోడీ సహా పలువురు
ప్రముఖుల సంతాపం
వారణాసి: ఆరోగ్య సమస్యల కారణంగా ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత బాబా శివానంద శనివారం రాత్ర కన్నుమూశారు. ఆయన వ...