Wednesday, June 5, 2024

పుణెలో కూలిన ట్రైనీ ఎయిర్ క్రాప్ట్

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని పుణె సమీపంలో ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కూలింది. కడ్బన్వాడీ సమీపంలోని పొలాల్లో ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కూలడంతో మహిళా ట్రైనీ పైలట్ భవికా రాథోడ్ గాయపడింది. స్వల్పంగా గాయాలతో బయటపడిన ఫైలట్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బారామతిలోని కార్వార్ ఏవియేషన్ చెందిన ఎయిర్ క్రాప్ట్ గా గుర్తించారు. ఏవియేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News