Thursday, June 13, 2024

శ్రీలంకలో భారీ వర్షాలు…. పది మంది మృతి

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదల ధాటికి కొండచరియలు విరిగిపడడంతో పది మంది దుర్మరణం చెందగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. బలమైన గాలులు వీయడంతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షాలు కురవడంతో ఇండ్లు కూలిపోయాయి. పలు చోట్లు వరదల దాటికి రోడ్లు కొట్టుకపోయాయి. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News