Monday, April 29, 2024

తెలంగాణలో మరో 3 రోజులపాటు భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Heavy Rains in Telangana for next 3 days

హైదరాబాద్: తెలంగాణలో మరో 3 రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురింది. మరోవైపు ఏపిలోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News