Tuesday, May 14, 2024

అమెరికాలో టోర్నడోల బీభత్సం

- Advertisement -
- Advertisement -

అమెరికా లోని నెబ్రాస్కా రాష్ట్రంలో గత వారం రోజులుగా టోర్నడోల ప్రభావం విపరీతంగా ఉంటోంది. సుడిగాలులు అనేక ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. నెబ్రాస్కాకు ఉత్తరాన సుడిగాలి దుమారానికి వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఓ ట్రక్కు హైవే మధ్యలో బోల్తాపడింది. 70 కి పైగా సుడిగాలులు నమోదు కాగా, వాటిలో ఎక్కువ భాగం నెబ్రాస్కా లోని రవాణా కేంద్రమైన ఒమాహా చుట్టూ ఉన్నాయి, దాదాపు 11000 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తెగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News